ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

|

144 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్లతో సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచాన్ని శాసిస్తోన్న ఫేస్‌బుక్ సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఫేస్‌బుక్‌లోని సెర్చ్ ఆప్షన్ ద్వారా మనకు కావల్సిన వాళ్లను వెతకటంతో పాటు ఇత కంటెంట్‌లను సెర్చ్ చేస్తుంటాం. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‍‌బుక్ మన సెర్చ్ హిస్టరీని సేవ్ చేసి ఓ క్రమ పద్ధితిలో డేటా బేస్‌ను క్రియేట్ చేస్తుంది. సేవ్ చేయబడిన సెర్చ్ హిస్టరీ ద్వారా కంటెంట్‌ను సలువుగా శోధించేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే, ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవటం కూడా ఓ మంచి పద్దతే. ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసేందుకు 5 ముఖ్యమైన చిట్కాలను ....

Read More: వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

‌ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

హోమ్ పేజీ పై బాగంలోని రైట్ కార్నర్‌లో కనిపించే down arrow పై క్లిక్ చేసినట్లయితే ఓ డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులోని Activity Log ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?
 
ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

Activity Log ఆప్షన్‌ను పై క్లిక్ చేసిన వెంటనే వివిధ ఆప్షన్‌లతో కూడిన ఓ జాబితా స్ర్కీన్ ఎడమ వైపు కనిపిస్తుంది. ఈ జాబితా లిస్ట్ ను మరింతగా expand చేసేందుకు More పై క్లిక చేయండి. ఇప్పుడు కనిపించే జాబితా లిస్ట్‌లో Search ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

Search ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించిన జాబితా ఓపెన్ అవుతుంది. వాటిలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న సెర్చ్ ను ఎంపిక చేసుకని ఆ సెర్చ్ కు సంబంధింకి బ్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే డిలీట్ ఆప్షన్ మీకు కినిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ డిలీట్ కాబడుతుంది.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

మొత్త సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటే పేజీ టాప్‌లో కనిపించే Clear Search link పై క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే మొత్తం సెర్చ్ హిస్టరీ డిలీట్ కాబడుతుంది.

Best Mobiles in India

English summary
How To Delete Your Facebook Search History: 5 Simple Steps.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X