ఐఫోన్ బ్యాటరీ మార్చడం ఎంత కష్టమంటే?

Posted By: Madhavi Lagishetty

ఐఫోన్ అంటే క్రేజ్ అంతా ఇంతా కాదు. వేలాది రూపాయలు ఖర్చు చేసి కొన్న ఐఫోన్ బ్యాటరీలో సమస్యలు వస్తే...బ్యాటరీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఐఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయాలంటే...అంత ఈజీ కాదు. పాత బ్యాటరీలతో పనిచేస్తున్న ఐఫోన్లు..

ఐఫోన్ బ్యాటరీ మార్చడం ఎంత కష్టమంటే?

త్వరలోనే తగ్గుతాయని యాపిల్ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఐఫోన్ యూజర్లు తమ ఫోన్ బ్యాటరీలనీ రీప్లేస్ చేయడానికి యాపిల్ స్టోర్లకు క్యూ కడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్లను మూసివేసింది కంపెనీ. మీరు ఐఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయాలనుకుంటున్నారా. ఒకసారి ఈ ఆర్టికల్ ను చదవి...ఆలోచించుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టూల్స్, కొత్త బ్యాటరీ..

మీ ఐఫోన్ బ్యాటరీని మార్చాలనుకుంటున్నారా. అయితే కొత్త బ్యాటరీని రీప్లేస్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి. ఐఫోన్ కోసం కంప్లీట్ గా బ్యాటరీ రీప్లేస్మెంట్ కిట్ అవసరం ఉంటుంది. రీప్లేస్మెంట్ కోసం రెండు టూల్స్ తోపాటు కొత్త బ్యాటరీ అవసరం ఉంటుంది. అయితే బ్యాటరీని రీప్లేస్ చేయాలో ఈ గైడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

అంత సులభం కాదు...

ఐఫోన్లో బ్యాటరీని మార్చడం అనేది...అంత సులభం కాదు. ఐఫోన్లో సర్య్కూట్లు చాలా క్లిష్టంగా ఉంటాయి. వాటిని రిపేర్ చేయడం అనేది...అంత ఈజీ కాదు. కానీ మీరు బ్యాటరీని రీప్లేస్ చేయాలి...అనుకున్నప్పుడు కనెక్టర్స్, స్క్రూలను ఉపయోగించి బ్యాటరీని మార్చాల్సి ఉంటుంది. మీ డివైస్ బ్యాటరీ 3m కమాండ్ స్ట్రిప్తో సెక్యూర్ గా ఉంటుంది. వాటిని సరిగ్గా తొలగిస్తామని నిర్థారించుకున్నాకే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

గమ్మత్తుగా ఉండే కొన్ని దశలు...

కనెక్టర్లు, స్క్రూలతో పని ఈజీగా చేయవచ్చు. కానీ మీరు ఒక ఐఫోన్ 7 లేదా ఇతర ఏదైనా కొత్త మోడల్ ఐఫోన్ కలిగి ఉన్నట్లయితే...హెడ్జ్ ను హీట్ చేయండి. మిగిలిన భాగం ఓపెన్ ఉంచి అంటుకునేలా మ్రుదువుగా ఉంటుంది. Ifixit గైడ్ బ్యాటరీని రీప్లేస్ చేయడానికి మీకు సహాయం చేస్తుంది.

మీ ఫోటోలను అందమైన కార్టూన్లుగా మార్చేయవచ్చు

బ్యాటరీని ఎలా రీప్లేస్ చేయవచ్చు?

మీ ఐఫోన్ బ్యాటరీని మార్చాల్సిన పనిలేదు. ఎందుకంటే కొంచెం సమయం తీసుకోండి. సరిగ్గా సెర్చ్ చేయండి. బ్యాటరీలను మార్చడం అనేది అంతా ఈజీ ప్రక్రియ కాదు. కానీ ఇది రీప్లేస్ మెంట్ గురించి ifixit వెబ్ సైట్ ను విజిట్ చేయండి. దీంట్లో బ్యాటరీని రీప్లేస్ చేయాలా...చేస్తే ఎలా చేయాల్సి ఉంటుంది. అనే జనరల్ ఐడియాస్ క్లుప్తంగా వివరించబడి ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Replacing the battery of your Apple iPhone is something that you can easily do if you remain focused and maintain your patience level.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot