బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

|

రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం. బ్లూటూత్ సాంకేతికతను తొలిసారిగా 1994లో ఎరిక్సన్ మొబైల్ కమ్యూనికేషన్స్ సంస్థ వృద్ధి చేసింది. తరువాతి క్రమంలో నోకియా, ఐబిఎంచ తోషిబా, ఇంటెల్ కంపెనీలు ఎరిక్సన్‌తో జతకట్టి బ్లూటూత్ పరిజ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి పరిచాయి. ఈ చర్యతో బ్టూటూత్ అప్లికేషన్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ తదితర కమ్యూనికేషన్ పరికరాల్లోకి వ్యాప్తి చెందింది. అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్‌లు మొదలుకుని దేశీవాళీ మొబైల్ తయారీ కంపెనీల వరకు తాము రూపొందింస్తున్న ఫోన్‌లకు సంబంధించి బ్లూటూత్ అప్లికేషన్‌ను ఓ ఫీచర్‌గా అందిస్తున్నాయి. బ్లూటూత్ వినియోగం కమ్యూనికేషన్ ఇంకా మల్టీమీడియా విభాగాల్లో మరింతగా వ్యాప్తి చెందింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బ్లూటూత్ సాంకేతికత ఆధారంగా రెండు మొబైల్ ఫోన్ ల మధ్య ఫైల్ షేరింగ్ ఏలా జరగుతుందో మీకు వివరించబోతున్నాం...

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

1.) బ్లూటూత్ ద్వారా ఏ విధమైన డేటాను షేర్ చేసుకోవచ్చు..?

- ఫోటోలు ఇంకా వీడియోలు,
- మ్యూజిక్ ఇంకా ఆడియో ఫైళ్లు,
- కాంటాక్ట్స్,
- వెబ్ పేజీలు.

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

2.) బ్లూటూత్ కనెక్షన్ ఎన్ని మీటర్ల పరిధిలో పనిచేస్తుంది..?

బ్లూటూత్ కనెక్షన్ 10 మీటర్ల పరిధి వరకు వేగవంతంగా స్పందించగలదు. దూరం పెరిగే కొద్ది సిగ్నల్స్ ప్రవాహం మందగిస్తుంది.

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

3.) మీ ఫోన్‌లోని బ్లూటూత్ ఫీచర్ ద్వారా మిత్రుని ఫోన్‌కు ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?

మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ ఖచ్చితంగా బ్లూటూత్ ఫీచర్‌ను కలిగి ఉన్నదై ఉండాలి.

- ముందుగా మీరు పంపాలనుకుంటున్న ఫైల్‌ను ఎంపిక చేసుకోండి.

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

- సదరు ఫైల్‌ను ఎంపిక చేసుకున్న వెంటనే షేర్, సెండ్ వంటి ఆప్షన్‌లతో కూడిన మెనూ ఫోన్ డిస్‌ప్లే పై ప్రత్యక్షమవుతుంది.

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

- సదరు మెనూలోని బ్లూటూత్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వెను వెంటనే బ్లూటూత్ అప్లికేషన్ ఆన్ అవుతుంది.

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

- ఇప్పుడు మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ బ్లూటూత్‌ను ఆన్ చేయండి.

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

- తరువాతి క్రమంలో రిసీవింగ్ డివైజ్‌కు సంబంధించిన పేరు మీ డివైజ్‌కు చేరుతుంది.

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

- ఆ పేరును స్వీకరించి కనెక్షన్‌ను ఓకే చేయండి.

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

- కోరిన పక్షంలో రెండు డివైజుల్లో సమాన పాసవర్డ్‌లను ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

బ్లూటూత్ ద్వారా ఫైళ్లను షేర్ చేయటం ఏలా..?

- ఈ ప్రక్రియ అనంతరం ఫైల్ షేరింగ్ ప్రారంభమవుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X