యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’

|

యూట్యూబ్ వీడియోలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేందకు Fewclick టూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టూల్ ద్వారా ఏ విధమైన సైనప్ప్, యాడ్ ఆన్స్, పాప్ అప్స్ బెడద లేకుండా మీకు నచ్చిన యూట్యూబ్ వీడియోలతో పాటు ఎంపీ3 పాటలకు సంబంధించిన డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్‌లను పొందవచ్చు. Fewclick టూల్ ద్వారా యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’

యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’

ముందుగా Fewclick టూల్‌‍లోకి వెళ్లండి.

 యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’

యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’

పేజీ పై భాగంలో కనిపించే యూట్యూబ్ సెర్చ్ టాబ్ పై క్లిక్ చేయండి.

 యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’

యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’

మీకు నచ్చిన యూట్యూబ్ వీడియోకు సంబంధించిన వీడియో టైటిల్ లేదా మీరు డౌన్‌లోడ్ చేసుకోదలచిన వీడియోకు సంబంధించిన వెబ్ అడ్రస్ లింక్‌ను సదరు టాబ్‌లో పేస్ట్ చేయండి.

 యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’
 
యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’

వెబ్ లింక్‌ను పేస్ట్ చేసిన వెంటనే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. వెంటనే, మీరు డౌన్‌లోడ్ చేసుకోదలచిన వీడియోకు సంబంధించి (mp4, flv, 3gp) తదితర ఫార్మాట్‌లతో కడిన లింక్‌లు వెబ్ పేజీ పై ప్రత్యక్షమవుతాయి.

 యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’

యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Fewclick’

వీటిలో మీకు నచ్చిన ఫార్మాట్‌లో యూట్యూబ్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X