ఆండ్రాయిడ్ డివైస్ నుంచి డేటా తొలగించడం ఎలా?
మీ లాస్ట్ లొకేషన్ ద్వారా మీ డివైస్ను కనుగొనవచ్చు
మీ ఫోను లేదా టాబ్లెట్ పోయిందా?లేదా ఎవరైన దొంగిలించారా? దానిలో పర్సనల్ డేటాతోపాటు అఫిషియల్ డేటా నిక్షప్తమై ఉందా?

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ డేటాను ఇతరులు చూడకుండా...ప్లస్ యాప్స్ మీకు హెల్ప్ చేస్తుంది. మీరు కోల్పోయిన డివైస్సు కనుగొనడంలో మీకు సహాయం చేస్తుంది. యాప్ స్టోర్లో ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంది. కంటెంట్ను ఎలా తొలగించాలో...డివైస్ను ఎలా లాక్ చేయడం...ఫోన్నుఎలా తిరిగి పొందడం వంటి వాటి గురించి తెలుసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ డివైసుల కోసం డిఫాల్ట్ గా ...మై డివైస్ సెర్చ్ ద్వారా కనుగొనవచ్చు. “ఫైండ్ మై డివైస్ టు వర్క్” మీ డివైస్ ఆన్ లేదా వైఫై, లొకేషన్ ద్వారా ఇంటర్నెట్కు కనెక్ట్ చేయండి. డివైస్ను ఆన్ చేసి కనెక్ట్ చేసి...గూగుల్ అకౌంట్కు సైన్ ఇన్ చేయాలి. మీరు “నా ఫోన్ను కొనుగొను”లో మీరు డివైస్ను ఒకసారి చూస్తే...ఇది మీ డివైస్ యొక్క లాస్ట్ లొకెషన్ను చూపుతుంది. దీంతో డివైస్ నోటిఫికేషన్ను పొందుతుంది.
స్టెప్1...ఇప్పుడు Android.com/findకి వెళ్ళండి.
స్టెప్2.. మీ గూగుల్ అకౌంట్కు సైన్ ఇన్ ఇవ్వండి.
స్టెప్3...పైన మీరు ఉపయోగించే డివైస్ల జాబితాను చూపుతుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ డివైస్లను కలిగి ఉంటే, స్క్రీన్ పైభాగంలో కోల్పోయిన డివైస్ను క్లిక్ చేయండి.
స్టెప్4..మ్యాప్లో డివైస్ను ఎక్కడైనా చూడండి.
స్టెప్5..మీరు ప్రస్తుతం డివైస్ను చూడలేకపోతే..అది అందుబాటులో ఉన్నట్లయితే..దాని చివరి లొకేషన్ను చూపుతుంది.
స్టెప్6. ఇప్పుడు మీరు అప్లికేషన్నులో ఆప్షన్స్ వదిలి-సౌండ్ లాక్ మరియు ఎరేస్ చేయోచ్చు.
మీరు ప్లే సౌండ్ను నొక్కితే...మీరు డివైస్ను వాల్యూమ్ లేదా వైబ్రేట్ చేయడానికి సెట్ చేసినప్పటికీ, మీ డివైస్ను 5 నిమిషాల్లో పూర్తి పరిమాణంలో రింగ్ చేస్తుంది. మీరు లాక్లో నొక్కితే, మీ డివైస్ మీ పిన్, నమూనా లేదా పాస్ వర్డ్ తో లాక్ చేస్తుంది. ఇంతేకాకుండా మీరు లాక్ స్క్రీన్ను రికవరీ మెసేజ్ లేదా ఫోన్ నెంబర్ను యాడ్ చేయవచ్చు. మీరు డిలీట్ చేసి నొక్కితే, మీ డేటా ఫోన్ నుంచి పర్మినెంట్ గా తొలగించబడుతుంది.


Click it and Unblock the Notifications








