జాగ్రత్త... అడ్డగోలుగా రికార్డ్ చేస్తున్నారు?

Posted By:

హోటళ్లు.. బట్టుల దుకణాలు.. ట్రయల్ రూమ్‌లు.. టాయలెట్‌లు ఇలా ఎక్కడిపడితే అక్కడ సీక్రెట్ కెమెరాలను అమర్చి సభ్య సమాజం తలదించుకునేలా చట్టవిరద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. సీక్రెట్ కెమెరాల విషయంలో ఆదమరిస్తే కొంప కొల్లేరే.

రహస్య కెమెరాల ద్వారా షూట్ చేయబడిన అనేక వీడియో టేప్‌లను యూట్యూబ్‌లో అనేక చూస్తున్నాం. సెక్యూరిటీ అంశాల దృష్ట్యా ఏర్పాటు చేయబడని సీసీకెమెరాలు, మైక్రోఫోన్‌లను చట్టవిరద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఈ ట్రాప్‌లో ఇరుక్కున్నపలువురు మహిళలు ఆత్మహ్యతలకు పాల్పిడన సంఘటనలు మీడియా ద్వారా చాలానే వెలుగులోకి వచ్చాయి.

ముఖ్యంగా ఆడవారు షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్లిన సందర్భంలో సీసీ కెమెరాల అదేవిధంగా మైక్రోఫోన్‌ల విషయంలో అప్రమత్తత వహించాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రెయిల్ రూమ్ లేదా రీఫ్రెష్ రూమ్‌లో

జాగ్రత్త... అడ్డగోలుగా రికార్డ్ చేస్తున్నారు?

మీరు వెళ్లిన ట్రెయిల్ రూమ్ లేదా రీఫ్రెష్ రూమ్‌లో అద్దాలు, పెయింటింగ్స్, పూల మొక్కలు ఇలా అన్ని వస్తువులను నిశితంగా పరిశీలించండి. సీసీకెమెరాలను ఎక్కువుగా ఇలాంటి ప్రదేశాల్లోనే అమరుస్తారు.

సీలింగ్స్ అదేవిధంగా పూల బొకేలు

జాగ్రత్త... అడ్డగోలుగా రికార్డ్ చేస్తున్నారు?

సీసీకెమెరా లేదా మైక్రోఫోన్‌లను సీలింగ్స్ అదేవిధంగా పూల బొకేలు ఇంకా లైట్‌లలో అమర్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి వాటి పైనా ఓ కన్నేసి ఉంచండి.

ఏవైనా వైర్లు బయటకు కనిపిస్తున్నాయేమో చూడండి

జాగ్రత్త... అడ్డగోలుగా రికార్డ్ చేస్తున్నారు?

రూమ్‌లో ఏవైనా వైర్లు బయటకు కనిపిస్తున్నాయేమో చూడండి. ఒక వేళ కనిపిస్తూ వాటిని ఎక్కడ అనుసంధానించారో పసిగట్టండి.

కాబట్టి శబ్ధాలను క్షుణ్నంగా ఆలకించండి

జాగ్రత్త... అడ్డగోలుగా రికార్డ్ చేస్తున్నారు?

మీరు బస చేసిన గదిలో మైక్రోఫోన్ లేదా సీసీకెమెరా అమర్చినట్లయితే బజర్ శబ్ధాలు వినిపిస్తాయి. కాబట్టి శబ్ధాలను క్షుణ్నంగా ఆలకించండి.

హిడెన్ కెమెరా డిటెక్టర్‌లు

జాగ్రత్త... అడ్డగోలుగా రికార్డ్ చేస్తున్నారు?

మార్కట్లో లభ్యమవుతోన్న హిడెన్ కెమెరా డిటెక్టర్‌లు మీ వెంట ఉన్నట్లయితే మీ ఉండే కొత్త ప్రదేశంలో ఏఏ సాంకేతిక పరికరాలు ఉన్నాయో ఇట్టే కనిపెట్టవచ్చు.

జాగ్రత్త... అడ్డగోలుగా రికార్డ్ చేస్తున్నారు?

జాగ్రత్త... అడ్డగోలుగా రికార్డ్ చేస్తున్నారు?

సీసీ కెమెరా

జాగ్రత్త... అడ్డగోలుగా రికార్డ్ చేస్తున్నారు?

జాగ్రత్త... అడ్డగోలుగా రికార్డ్ చేస్తున్నారు?

సీసీ కెమెరా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How to Find Hidden Cameras. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot