సరైన APK డౌన్లోడ్ కోసం ఆండ్రాయిడ్ డివైసెస్ ఇన్ఫర్మేషన్ కనుగొనటం ఎలా?

By Santhoshima Vadaparthi
|

మీరు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కోసం థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుండి ఒక యాప్ ని డౌన్లోడ్ చేయటానికి ప్రయత్నించినట్లయితే ,అప్పుడు మీరు తప్పక మీ డివైస్ కు సరైన APK ఎంచుకోవటానికి కొంత గందరగోళం ఎదుర్కొని వుంటారు . ఒక యాప్ వివిధ డివైస్ స్పెసిఫికేషన్స్ కోసం వివిధ వెర్షన్స్ ని కలిగి ఉంటుంది . అయితే మీ డివైస్ కోసం ఏ యాప్ అని మీకు ఎలా తెలుస్తుంది ? అది మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో సరైన సమాచారాన్ని కలిగి ఉంటే మాత్రమే మీకు తెలుస్తుంది .

How to find your Android device’s info for correct APK download?

ఒకవేళ మీరు డౌన్లోడ్ చేయటానికి ప్రయత్నిస్తున్న ఎపికె యాప్ కేవలం ఒక వెర్షన్ ని మాత్రమే కలిగి ఉన్నట్లయితే ,మీకు దీనిలో ఎటువంటి సమస్య రాదు .కానీ ఇది మల్టిపుల్ వెర్షన్స్ ని కలిగి ఉన్నట్లయితే కనుక ,మీరు మీ ఆండ్రాయిడ్ డివైస్ ఇన్ఫర్మేషన్ ని చెక్ చేయవలిసివుంటుంది .

మీ ఆండ్రాయిడ్ డివైస్ లో అవసరమైన ఇన్ఫర్మేషన్

మీ ఆండ్రాయిడ్ డివైస్ లో అవసరమైన ఇన్ఫర్మేషన్

మీరు ఎపికె ని డౌన్లోడ్ చేయటానికి ముందు మీ డివైస్ కి సంభందించిన ఇన్ఫర్మేషన్ ని ఫాలోఅయితీరాలి .

1.ఆండ్రాయిడ్ వెర్షన్ : ఇది మీ స్మార్ట్ ఫోన్ లో నడుస్తున్న ఆండ్రాయిడ్ OS ని సూచిస్తుంది .

2.ప్రోసెసర్ : మీ డివైస్ కి పవరింగ్ ని ఇచ్చే ప్రోసెసర్ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి . ప్రస్తుతం ఎన్నో డివైసెస్ ARM ప్రోసెసర్స్ (క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ,మీడియా టెక్స్ ప్రోసెసర్స్ ) పై నడుస్తున్నాయి.

3. స్క్రీన్ DPI: ఇది మీ స్మార్ట్ ఫోన్ లోని పిక్సల్ డెన్సిటీ ని సూచిస్తుంది .

మీ ఆండ్రాయిడ్ డివైస్ ఇన్ఫర్మేషన్ సేకరించుట ఎలా ?

మీ ఆండ్రాయిడ్ డివైస్ ఇన్ఫర్మేషన్ సేకరించుట ఎలా ?

ఒక యాప్ డ్రోయిడ్ హార్ద్వేర్ ఇన్ఫో అని పిలువబడుతుంది. మీరు సరైన ఎపికె డౌన్లోడ్ కోసం ఆండ్రాయిడ్ డివైస్ ఇన్ఫర్మేషన్ కనుగొనటానికి చూస్తున్నట్లయితే ఇది సహాయపడుతుంది . ఈ యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతుంది మరి డౌన్లోడ్ చేయటం కూడా సులభం . ఈ యాప్ మీకు మీ స్మార్ట్ ఫోన్ గురించి క్రింద సమాచారాన్ని ఇస్తుంది .

1. డివైస్ ఇన్ఫర్మేషన్ :ఇది మీ స్మార్ట్ ఫోన్ మోడల్ , చిప్సెట్ ,మ్యానుఫ్యాక్చరర్ , బిల్డ్ నెంబర్ మరియు ఆండ్రాయిడ్ OS లను కలిగి ఉంటుంది .

2. సిస్టం: ఈ సెక్షన్ నుండి మీ డివైస్ సీపీయూ ఆర్కిటెక్చర్ గురించి తెలుస్తుంది.

3. డిస్ప్లే : డిస్ప్లే సెక్షన్ లో మీ డివైస్ యొక్క రిజల్యూషన్ మరియు స్క్రీన్ డీపీఐ రెండిటికీ సంభందించిన ఇన్ఫర్మేషన్ ని పొందుతారు . ఈ యాప్ మీకు మెమొరీ , కెమెరా ,థర్మల్ , బ్యాటరీ మరియు మీ డివైస్ యొక్క సెన్సార్స్ గురించి అదనపు సమాచారాన్ని ఇస్తుంది.

మీ డివైస్ లో గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి మరియు ఇన్స్టాల్ చేయండి . ఒకసారి ఇన్స్టాల్ అయిన తరువాత యాప్ ఓపెన్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందుటకు డివైస్ మరియు సిస్టం సెక్షన్ ని నావిగేట్ చేయండి . మీ దగ్గర వున్న ఇన్ఫర్మేషన్ ని మీరు APK డౌన్లోడ్ చేస్తున్న యాప్ స్టోర్ లో అందుబాటులో వున్నఇన్ఫర్మేషన్ తో సరిపోల్చండి .

<strong>రూ.93తో నెలంతా అపరిమిత కాల్స్, 1జిబి డేటా</strong>రూ.93తో నెలంతా అపరిమిత కాల్స్, 1జిబి డేటా

 రాప్ అప్

రాప్ అప్

ఒకవేళ మీరు తప్పుడు ఎపికె డౌన్లోడ్ చేసినట్లయితే , ఈ యాప్ మీ డివైస్ లో పనిచేయదు,మరియు ఒకవేళ పనిచేసినా సరిగ్గా పనిచేయదు . అందుకే మీ డివైస్ కోసం సరైన ఎపికె డౌన్లోడ్ చేయండి . ఇప్పుడు మీరు డ్రోయిడ్ హార్ద్వేర్ ఇన్ఫర్మేషన్ ని ఉపయోగించవచ్చు . మీ డివైస్ గురించి సరైన సమాచారం కలిగి వుండండి.

Best Mobiles in India

Read more about:
English summary
If have ever tried to download an app for your Android smartphone in a third party app store, then you must have faced the confusion of choosing the right APK for your device. A single app has different versions meant for different device specifications. So, how do you know which app is for your device?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X