మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా తెలుసుకోవటం ఏలా..?

Posted By:

కొత్త మొబైల్ నెంబర్ తీసుకోవటం చాలా సులువు... కాని ఆ నెంబర్‌ను గుర్తు పెట్టుకోవటం ఒక్కోసారి కష్టమవుతుంది. ముఖ్యంగా వ్యాపార రిత్యా అనేక రాష్టాల్లో సంచరించే వారు రోమింగ్ సమస్య దృష్ట్యా అనేక సిమ్‌లను ఉపయోగిస్తుంటారు. ఒక్కోసారి ఏ నెంబర్ ఉపయోగిస్తున్నారో వారికే తెలియదు. ఇటువంటి సందర్బాల్లో మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవటం ఏలా..?

తమ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న వినియోగదారులు అత్యవసర సమయాల్లో తమ ఫోన్ నెంబర్‌లను తెలుసుకునేందుకు వీలుగా మొబైల్ ఆపరేటర్లు ఉచిత సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. తన ఫోన్ నెంబర్ తెలుసుకోవల్సిన సమయంలో యూజర్ తాను వాడుతున్నమొబైల్ నెట్‌వర్క్‌కు సంబంధించి కోడ్‌ను ఫోన్‌లో టైప్ చేసినట్లయితే ఆ కనెక్షన్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్ స్ర్కీన్‌పై ప్రత్యక్షమవుతుంది. మొబైల్ నెంబర్‌లను తెలిపేందుకు వీలుగా ప్రముఖ నెట్‌వర్క్‌లు
ఏర్పాటు చేసిన నెంబర్ కోడ్‌లను ఇప్పుడు చూద్దాం.....

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా తెలుసుకోవటం ఏలా..?

ఎయిర్‌సెల్ - Type *122*131#, and Press OK or *888#

మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా తెలుసుకోవటం ఏలా..?

టాటా ‌డొకొమో - Type *580# and Press OK

మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా తెలుసుకోవటం ఏలా..?

ఎయిర్‌టెల్ - Type *121*9# and Press OK

మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా తెలుసుకోవటం ఏలా..?

రిలయన్స్ - Type *1# and Press OK

మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా తెలుసుకోవటం ఏలా..?

ఐడియా - Type *1# and Press OK

మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా తెలుసుకోవటం ఏలా..?

యూనినార్ - Type *555# and Press OK

మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా తెలుసుకోవటం ఏలా..?

వొడాఫోన్ - Type *111*2# and Press OK

మీ మొబైల్ నెంబర్ మర్చిపోయారా తెలుసుకోవటం ఏలా..?

బీఎస్ఎన్ఎల్ - Type *99# and Press OK

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting