మీ ఫోన్ స్ర్కీన్ దమ్మెంతో తెలుసుకోండిలా?

By: Madhavi Lagishetty

ఈరోజుల్లో ప్రతిఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయ్యింది. స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటే అంత హుందాగా మొబైల్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే స్ర్కీన్ పెద్దగా ఉన్న మొబైల్స్ ను జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. స్క్రీన్ పెద్దగా ఉంటే సరిపోతుందా..డిస్ ప్లే క్వాలిటీ ఎలా ఉందో కూడా చూడాలి. మొబైల్ ఫోన్లో అతి ముఖ్యమైన భాగాల్లో డిస్ ప్లే ఒకటి.

మీ ఫోన్ స్ర్కీన్ దమ్మెంతో తెలుసుకోండిలా?

అందుబాటులో ఉన్న ఫోన్లలో చాలా వరకు స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే పైన్నే ధర ఆధారపడి ఉంటుంది. డిస్ ప్లేతోపాటు క్వాలిటీని బట్టి మొబైల్ ధరలు ఆధారపడి ఉంటాయి.

పిక్సెల్స్, రెసల్యూషన్, పిపిఐ మరియు డిస్ ప్లే విషయానికి వస్తే నిబంధనలు చాలా ఉన్నాయి. నేడు మీ ఫోన్ యొక్క డెన్సిటి వ్యాల్యూవ్ ను ఎలా కనుగొనాలో చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పిపిఐ అంటే ఏమిటి?

పిపిఐ అంటే...పిక్సల్స్ పర్ ఇంచ్. కంప్యూటర్ మానిటర్ లేదా టెలివిజన్ డిస్ ప్లే వంటి ఎలక్ట్రానిక్ ఇమేజ్ డివైస్ యొక్క పిక్సెల్ సాంద్రత లేదా కెమెరా లేదా ఇమేజ్ స్కానర్ వంటి పిక్చర్ డిజిటైజింగ్ డివైస్ కొలతలు. డిస్ ప్లే ను ప్రకాశవంతమైన పాయింట్ల పదును యొక్క కొలత ఈజీగా ఉంచేందుకు సహాయపడుతుది.

డిపిఐ?

డిపిఐ అంటే Dots per inch లేదా డిపిఐ స్క్రీన్ పై మరియు ప్రింట్లో ఇమేజ్ ను కొలవడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇది యాప్స్ డౌన్ లోడ్ విషయానికొస్తే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఈ apk ఫైల్స్ ప్రొసెసర్ రకాలు మరియు డిపిఐ వ్యాల్యూవ్స్ తో సహా విభిన్న అంశాలచే వర్గీకరించబడతాయి. ఇది డివైస్ డిస్ ప్లే డెన్సిటి ప్రతిబింబిస్తుంది. ఏరకమైన కంటెంట్లో స్ర్కీన్ పై సరిపిపోయిందో లేదో తెలసుకోవడంలో సహాయపడుతుంది.

ఆండ్రాయిడ్ 8.0లో బెస్ట్ ఫీచర్..

స్టెప్1.

మీ ఫోన్ డిపిఐ వ్యాల్యూవ్ ను కనుగొనడానికి ప్లే స్టోర్ నుంచి డిస్ ప్లే ఇన్ఫో యాప్ ను ఇన్ స్టాల్ చేయాలి.

స్టెప్ 2.

ఇప్పుడు సైట్లో హెడ్ ను చూడండి. మీరు మీ apk ఫైళ్లను డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పేరులో పేర్కొన్న డిపిఐ యొక్క విలువను తనిఖీ చేయండి

స్టెప్ 3.

మీకు ఖచ్చితమైన డిపిఐ వ్యాల్యూవ్ లభించకపోతే హైయ్యర్ వెర్షన్ కు వెళ్లండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
One of the most important components in our mobile phone is indeed the display. Today, we have jotted down the steps on how to find your phone's screen density value.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot