Home
How to

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో లభ్యమవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని టాబ్లెట్ పీసీల వరకు టచ్‌ స్ర్కీన్ ఇంట‌ర్‌ఫేస్‌లను కలిగి ఉంటున్నాయి. కీప్యాడ్ ఆపరేటింగ్‌తో పోలిస్తే టచ్‌‍స్ర్కీన్ ఆపరేటింగ్ మరింత సులభతరంగా ఉండటంతో అత్యధిక శాతం మంది టచ్‌‌స్ర్కీన్ ఫోన్‌లనే ఎంపిక చేసుకుంటున్నారు. టచ్‌స్ర్కీన్ ఆధారితన స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో భాగంగా పలు సందర్భాల్లో టచ్ స్ర్కీన్‌లు మోరాయిస్తుంటాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పనిచేయకుండా పోయిన టచ్ స్ర్కీన్‌ను తిరిగి సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు పలు చిట్కాలు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

ముందుగా డివైస్‌ను టర్నాఫ్ చేయండి. కొద్ది సెకన్ల తరువాత తిరిగి మళ్లి ఆన్ చేయండి. ఇలా చేయటం వల్ల టచ్ స్ర్కీన్ కు సంబంధించి సాఫ్ట్ వేర్ సమస్యలు ఏవైనా తొలగిపోయే అవకాశముంది. ఇలా ప్రయత్నించినప్పటికి టచ్‌స్ర్కీన్ పనిచేయకపోయినట్లయితే. డివైస్ ను ఆఫ్ చేసి బ్యాటరీని తొలగించండి.

 

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

ఫోన్ లోని సిమ్ ఇంకా మెమరీ కార్డ్ లను తొలగించి కొద్ది సెకన్ల తరువాత మరలా వాటిని యాదా స్థానాల్లో అమర్చి మళ్లి ఒకసారి ఫోన్ ను ఆన్ చేసి చూడండి. కొన్ని సందర్భాలలో సిమ్ కార్డ్ లలో తలెత్తే సమస్యల కారణంగా కూడా టచ్ స్ర్కీన్ వ్యవస్థ స్తంభించే అవకాశముంది.

 

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

పైన పేర్కొన్న సూచనలను అమలు చేసినప్పటికి సమస్య అలానే ఉన్నట్లయితే ఫోన్ డాక్యుమెంటేషన్ ను ఓసారి పరిశీలించండి. అక్కడ మీ సమస్యకు పరిష్కారం దొరకొచ్చు.

 

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

మీ డివైస్ సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసి చూడండి.

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

స్టెప్ 5

ఐసోప్రొపైల్ ఆల్కాహాల్ ఇంకా ఒక చిన్న బ్రష్ సహాయంతో ఫోన్ కాంటాక్ట్స్ అలానే స్ర్కీన్‌ను క్లిన్ చేయండి.

 

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

ఆఖరి ప్రయత్నం ఫోన్‌ను రీసెట్ చేయండి. హార్డ్ రీసెట్ ఫోన్‌లో మీరు యాడ్ చేసిన డేటాను పూర్తిగా చెరిపివేసినప్పటికి ఫోన్ పూర్తిగా రీఫ్రెష్ అవుతుంది.

 

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్ పనిచేయటం లేదా..?

పైన పేర్కొన్న సూచనలను అమలచేసినప్పటికి సమస్య అలానే ఉన్నట్లయితే ఫోన్ తయారీదారును సంప్రదించి సమస్య పరిష్కారం తెలుసుకోండి.

 

Best Mobiles in India

English summary
How to Fix an Unresponsive Touchscreen. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X