Just In
Don't Miss
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 6-12-2019
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Movies
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేయటం ఏలా..?
కండీషన్‌లో ఉన్న మీ కంప్యూటర్ సడెన్‌గా డెడ్ అయ్యిందా..? పవర్ ఆన్ కావటం లేదా..? మీ కంప్యూటర్ డెడ్ అవటానికి గల ప్రధాన కారణం సీపీయూలోని ఈ విభాగాల్లో ఉండొచ్చు. అవేటంటే.. ఎస్ఎమ్‌పీఎస్, ర్యామ్, అవుట్‌పుట్ కనెక్టర్, కరప్ట్ అయిన ఆపరేటింగ్ సిస్టం, బయోస్ కాన్ఫిగరేషన్ మారిపోవటం, ఏదైనా ఎక్స్‌టర్నల్ కార్డ్‌లో లోపం. డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేసేందుకు పలు ముఖ్యమైన సూచనలు..
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేయటం ఏలా..?
పవర్ కార్డ్‌ను చెక్ చేయండి
ముందుగా మీ పీసీకి సంబంధించి పవర్ కార్డ్‌లను చెక్ చేయండి. వాటిలోకి పవర్ వస్తుందో రావటం లేదో నిర్థారించుకోండి. ఇందుకు మల్టీ మీటర్‌ను ఉపయోగించండి. సమస్య పవర్ కార్డ్‌లో ఉన్నట్లయితే పవర్ కార్డ్‌ను మారిస్తే సరిపోతుంది.

డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేయటం ఏలా..?
వోల్ట్ స్విచ్‌ను చెక్ చేయండి:
కంప్యూటర్ వెనుక భాగంలోని వోల్టేజ్ సెట్టింగ్ స్విచ్‌ను ఓ సారి చెక్ చేయండి.

డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేయటం ఏలా..?
మానిటర్‌ను పరీక్షించండి:
మానిటర్ సరిగ్గా వర్క్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి.

డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేయటం ఏలా..?
ఎస్ఎమ్‌పీఎస్:
ఎస్ఎమ్‌పీఎస్‌ను స్విచ్ మోడ్ పవర్ సప్లై అని కూడా పిలుస్తారు. సీపీయూలో కీలక భూమిక పోషించే ఎస్ఎమ్‌పీఎస్ ఏసీ
కరెంట్‌ను డీసీ కరెంట్‌కు కనర్ట్ చేస్తుంది. సమస్య ఎస్ఎమ్‌పీఎస్‌లోనే ఉన్నట్లయితే కొత్త ఎస్ఎమ్‌పీఎస్‌ను తీసుకోండి.

డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేయటం ఏలా..?
ర్యామ్‌ను రీఫిట్ చేయండి
ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్) అనేది పీసీలోని డేటాను ప్రాసెస్ చేస్తుంది. సాధారణంగా ర్యామ్‌లు రెండు రకాలు.. మొదటిది డీర్యామ్ (డైనకమిక్ ర్యాండ్ యాక్సెస్ మెమరీ), రెండవది ఎస్‌ర్యామ్ (స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ). ర్యామ్‌లను ఒకసారి వాటి స్థానాల నుంచి తొలిగించి రీఫిట్ చేయటం ద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది.

డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేయటం ఏలా..?
అవుట్‌పుట్ కనెక్టర్
మీ కంప్యూటర్‌కు కనెక్ట్ అయి ఉన్న అన్ని యూఎస్బీ డివైస్‌లను ఒకసారి అన్‌ప్లగ్ చేసి చూడండి.

డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేయటం ఏలా..?
బయోస్ రీసెట్టింగ్:
సీ-ఎమ్ఓఎస్ బ్యాటరీని రీఫిట్ చేయటం ద్వారా బయోస్‌ను రీసెట్ చేయవచ్చు. ముందుగా బయోస్ బ్యాటరీని తొలగించండి. రెండు నిమిషాల తురువాత బయోస్ బ్యాటరీని మళ్లి తిరిగి ఇన్‌స్టాల్ చేయండి.

డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేయటం ఏలా..?
ఎక్స్‌టర్నల్ కార్డ్:
మీ పీసీలో ఏమైనా ఎక్స్‌టర్నల్ కార్డ్‌లు ఇన్ స్టాల్ చేసి ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసి చూడండి.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500