Home
How to

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

కమ్యూనికేషన్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో వైర్‌లెస్ ఇంటర్నెట్ డివైస్‌లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా యూఎస్బీ డాంగిల్స్‌ను యువత విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. పెన్‌డ్రైవ్ తరాహాలో ఉండే యూఎస్బీ ఇంటర్నెట్ మోడెమ్‌లను ల్యాప్‌టాప్ అలానే డెస్క్‌టాప్‌లకు కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్‌ను సర్ఫ్ చేసుకోవచ్చు. పలు సందర్భాల్లో కనెక్షన్ సమస్యలు కారణంగా ఈ డాంగిల్స్ మోరాయిస్తుంటాయి. ఇలాంటపుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవటం కష్టతరమవుతుంటుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యూఎస్బీ డాంగిల్స్‌లో తలెత్తే కనెక్షన్ సమస్యలను పరిష్కరించేందుకు పలు చిట్కాలు...

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

డేటా కార్డ్ సిమ్ కార్డ్ స్లాట్‌లో సిమ్ కార్డ్‌ను సరిగ్గా ఇన్‌‌సర్ట్ చేసారో లేదో చెక్ చేసుకోండి.

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

మీ సిస్టంకు యూఎస్బీ డాంగిల్ ను ప్లగ్ చేసిన తరువాత కనెక్షన్ రికగ్నైజ్ కానట్లయితే సిస్టం నుంచి డాంగిల్ సాఫ్ట్‌వేర్‌ను తొలగించి మరోసారి ఇన్‌స్టాల్ చేసి చూడండి.

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

మీ సిస్టం యూఎస్బీ పోర్ట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి.

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

డేటా కార్డ్ కనెక్షన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అవుతున్నట్లయితే సదరు యూఎస్బీ మోడెమ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగినై డేటా కార్డ్ సాఫ్ట్‌వేర్ వర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి.

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

డాంగిల్ ఇంటర్నె‌ట్‌కు కనెక్ట్‌ కాని పక్షంలో డేటా కార్డ్ సిగ్నల్‌ను చెక్ చేయండి.

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

డేటా కార్డ్‌లోని కనెక్షన్ సాఫ్ట్‌వేర్ దెబ్బతిన్న పక్షంలో మోడెమ్ పనితీరు దెబ్బతినే అవకాశముంది.

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

డేటా కార్డ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన తరువాత కొన్ని సందర్భాల్లో బ్రౌజర్‌లో ఓపెన్ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్‌లైన్ మోడ్‌ను డిసేబుల్ చేసినట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు

డేటా కార్డ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాని పక్షంలో డాంగిల్ ఇంటర్‌ఫేస్‌ను పరీక్షించండి.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Fix USB Modem or Dongle or Data Card Connection Problems. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X