Home
How to

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

కంప్యూటర్ కీబోర్డ్‌లో పనిచేయని కీబోర్డ్ బటన్‌లను సులువుగా ఫిక్స్ చేసే మార్గాలను ఇప్పుడు మీకు సూచించబోతున్నాం. సాధారణంగా కీబోర్డ్‌లోని బటన్లు దుమ్ము పదార్థాల చేరిక అలాగే లిక్విడ్ స్పిల్స్ కారణంగా మరమ్మతులకు గురువతుంటాయి. కంప్యూటర్ కీబోర్డ్ రిపేర్ చిట్కాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచిందా. ఇంతటితో ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడొద్దు. చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు ఈ సూచనలను అమలు చేయండి.... బెస్ట్ వాటర్‌ప్రూఫ్ మొబైల్‌ ఫోన్స్ (నీటిలో తడవకుండా) - నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది. - తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది. - తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. - ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి. - పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి. - తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. - ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

 మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

స్టెప్ 1:

ముందుగా కంప్యూటర్ నుంచి కీబోర్డును వేరు చేయాలి. ఒకవేళ మీరు ఉపయోగించేది వైర్‌లెస్ కీబోర్డ్ అయితే తప్పనిసరిగా బ్యాటరీని తొలగించాల్సి ఉంటుంది.

 

 మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

స్టెప్ 2:

ఫ్లాట్ హెడెడ్ ‘స్ర్కూ డ్రైవర్' సాయంతో కీబోర్డ్ క్రింది భాగంలోని ‘స్ర్కూ'లను సున్నితంగా వేరుచేయండి.

 మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

స్టెప్ 3:

కీబోర్డ్ నిర్మాణంలో భాగంగా బటన్లకు మథర్ బోర్డ్‌కు మధ్య కీ రైటనర్ అనే ప్లాస్టిక్ పొర వారధిలా వ్యవహరిస్తుంది. ఈ పొర దెబ్బతిన్నట్లు మీకనిపిస్తే కొత్త పొరతో రీప్లేస్ చేయండి. ఒకవేళ బటన్లలో ఈ సమస్య ఉంటే కొత్త వాటిని తిరిగి ఆ స్థానంలో చేర్చండి.

 

 మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

స్టెప్ 4:

ఈ ప్రక్రియ సజావుగా పూర్తి అయిన అనంతరం ‘స్ర్కూ'లను తిరిగి వాటి స్థానంలో చేర్చి కీబోర్డును చక్కగా ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X