ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

Written By:

లిమిటెడ్ స్టోరేజ్ ఆప్షన్‌లతో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ సమస్య ప్రధాన అవరోధంగా నిలుస్తుంది. లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్‌తో లభ్యమయ్యే ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఉండదు. ఈ కారణంగా స్టోరేజ్ స్పేస్‌ను విస్తరించుకునే అవకాశం ఉండదు. ఈ క్రమంలో స్టోరేజ్ స్పేస్ నిండిపోయిన ప్రతిసారి ఫోన్‌లోని పనికిరాని డేటాను డిలీట్ చేయవల్సి ఉంటుంది. ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేసేందుకు 10 ముఖ్యమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

Read More : 1400 సంవత్సరాల క్రితమే టెలీఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

ఫోన్‌లోని అన్ని పాత మెసేజ్‌‍లను డిలీట్ చేసేయండి. ఇలా చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ క్లియర్ అవుతుంది.

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ వంటి క్లౌడ్ సర్వీసులలోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోని డేటాను మైక్రోఎస్టీ కార్డ్ స్లాట్ లోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు.

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

ఫోన్‌లో నిరుపయోగంగా ఉన్న ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేయవచ్చు.

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

హైడెఫినిషన్ ఫోటోలకు బదులు నార్మల్ ఫోటోలను చిత్రీకరించటం స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

ఫోన్ బ్రౌజర్ హిస్టరీని క్లియర్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ను క్లియర్ చేయవచ్చు.

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

ఇన్‌స్టా‌గ్రామ్ ఫోటోలు, ఫోన్‌లోని ఎక్కువ స్పేస్‌ను ఆక్రమించేస్తాయి. కాబట్టి, వాటిని  వేరొక చోటకి బ్యాకప్ చేసుకుని డిలీట్ చేసేయండి.

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

ఫోన్‌లో నిరపుయోగంగా మారిన యాప్స్‌తో పాటు ఆఫ్‌లైన్ డేటాను క్లియర్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ను క్లియర్ చేసుకోవచ్చు.

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

డేటా కేబుల్ సహాయంతో ఫోన్‌లోని డేటాను కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

పాటలను ఫోన్‌లో స్టోర్ చేసుకుని వినే బదులు, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా వినటం వల్ల బోలెడంత స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

ఫోన్‌లో నిరపుయోగంగా మారిన యాప్స్‌తో పాటు ఆఫ్‌లైన్ డేటాను క్లియర్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Free Up Your Phone Storage in 2-minutes! [10 Simple Steps]. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot