మీ ఆధార్ కార్డు పోయిందా.. ఇప్పుడు డూప్లికేట్ ఆధార్ కార్డు పొందటం చాలా సులువు

|

ఇప్పుడు అన్ని ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డులు తప్పనిసరి. కానీ ఈ ఆధార్ కార్డు పోయినట్లయితే? అలాంటి సందర్భాలలో మనకు ఉన్న ఏకైక ఆప్షన్ UIDAI వెబ్ సైట్ ద్వారా డూప్లికేట్ కార్డు పొందటమే.ఈ శీర్షికలో భాగంగా డూప్లికేట్ ఆధార్ కార్డు పొందటం ఎలాగో స్టెప్ బై స్టెప్ తెలుపుతున్నాము.ఫాలో అయిపొండి

 

రోజుకి 2,3జీబీ డేటా అందించే జియో ప్లాన్స్ ఏవో తెలుసా..?రోజుకి 2,3జీబీ డేటా అందించే జియో ప్లాన్స్ ఏవో తెలుసా..?

స్టెప్ 1

స్టెప్ 1

పిసి బ్రౌజర్ లో 'www.uidai.gov.in' సైట్ ను ఓపెన్ చేయండి. 'Aadhar service' సెక్షన్ ను ఓపెన్ చేసి 'Retrieve Lost or Forgotten EID/UID' లింక్ ను క్లిక్ చేయండి

స్టెప్ 2

స్టెప్ 2

తదుపరి పేజీలో, అవసరమైన వివరాలను నమోదు చేయండి. పేరు, ఇ-మెయిల్, మొబైల్ నంబర్ మరియు సిస్టమ్-జనరేటెడ్ సెక్యూరిటీ కోడ్.

స్టెప్ 3

స్టెప్ 3

అలాగే, మీరు EID (నమోదు సంఖ్య) లేదా UID (ఆధార్ నంబర్) ను తిరిగి పొందాలనుకుంటున్నారా అని నిర్దేశించండి.

స్టెప్ 4
 

స్టెప్ 4

చివరగా, అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, దిగువ ''Send OTP'' అనే బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్ 5

స్టెప్ 5

మీ ఆధార్-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వన్ -టైం పాస్వర్డ్ పంపబడుతుంది.వెంటనే ఆ OTP ను ఎంటర్ చేసి తనిఖీ చేయండి

స్టెప్ 6

స్టెప్ 6

విజయవంతంగా తనిఖీ చేసిన తరువాత, మీ ఆధార్ నంబర్ మీ ఇ-మెయిల్ మరియు మొబైల్ నెంబర్ కు పంపబడుతుంది.

ఆధార్ కార్డు యొక్క ఫిజికల్ కాఫీ ను పొందటానికి ఈ UID నెంబర్ ను ఉపయోగించవచ్చు.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
How to get duplicate copy of your lost Aadhaar card.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X