నెట్‌ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా పొందడం ఎలా ?

|

దేశీయ టెలికాం రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దిగ్గజ టెల్కోలన్నీ ఇప్పుడు యూజర్లను కాపాడుకునేందుకు భారీ ఆఫర్లను అందించే పనిలలో బిజీగా ఉన్నాయి. అట్రాక్టివ్ ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు కసరత్తు మీద కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు దిగ్గజ టెల్కోలు అయిన Airtel, Vodafone, Reliance Jio, and BSNL వంటి కంపెనీలు Amazon Prime, Hotstar and Netflix వంటి ఆఫర్లను అందిస్తున్నాయి. వీటిల్లో బెస్ట్ ఏదో ఓ సారి చూద్దాం పదండి.

కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న వాట్సాప్

ఎయిర్‌టెల్ ఇన్పినిటీ ప్లాన్
 

ఎయిర్‌టెల్ ఇన్పినిటీ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ ఈ మధ్య ZEE5 app and Netflixతో టైఅప్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ ఇన్పినిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ.449 ద్వారా మూడు నెలలు Netflix సబ్ స్క్రిప్సన్ గిఫ్ట్ కార్డు ఎటువంటి ఛార్జీలు లేకుండా పొందవచ్చు. దీని ధర రూ. 1500గా ఉంది.అలాగే పాత Netflix కస్టమర్లు కూడా దీనికి అర్హులు. మైఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దీన్ని పొందవచ్చు. దీంతో పాటు రూ. 499, రూ.999 ప్లాన్ల ద్వారా వన్ ఇయర్ అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా పొదవచ్చు.

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్

దేశీయ టెలికాం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ కూడా తన బ్రాడ్ బ్యాండ్ , పోస్ట్ పెయిడ్ యూజర్లకు వన్ ఇయర్ అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా అందిస్తోంది. దీని ధర రూ.999గా ఉంది. రూ. 399 postpaid రూ. 745 broadband landline plans లో ఉన్నవారు ఈ ఆఫర్ ని ఉచితంగా పొందవచ్చు.

వొడాఫోన్

వొడాఫోన్

వొడాఫోన్ Red postpaid customers కూడా వన్ ఇయర్ అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా పొందేందుకు వొడాఫోన్ అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా Prime Video, Prime Music and unlimited free fast shipping లాంటివి పొందవచ్చు. అలాగే Amazon.in ద్వారా అనేక రకాల బెనిఫిట్లను కూడా వొడాఫోన్ అందిస్తోంది.

రిలయన్స్ జియో
 

రిలయన్స్ జియో

ముకేష్ అంబాని రిలయన్స్ జియో కూడా Eros International and Video Streaming app ALT Balaji వంటి వాటి ఒరిజినల కంటెంట్ ను జియో టీవీ, జియో సినిమా యాప్ ద్వారా ఉచితంగా అందిస్తోంది. ALTBalaji ఇప్పుడు 14 భాషల్లో 14 ఒరిజినల్ షోలను అందిస్తోంది. వీటిల్లో romance, mystery, drama, and comedy లాంటి సీన్లు ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to get free Netflix, Amazon Prime subscription from telecom players More News at Gibot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more