టెక్నాలజీ వార్తలు... మీ మొబైల్‌లో!

|

 how to get Gizbot Android app in your mobile |
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాడివేడి టెక్నాలజీ విశేషాలను రిపోర్టింగ్ చేస్తూ భారతదేశపు మొట్టమొదటి బహుళ భాషా టెక్నాలజీ వెబ్‌సైట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'గిజ్‌బాట్ డాట్ కామ్' అధికారిక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను టెక్నాలజీ ప్రియుల కోసం ఆవిష్కరించింది. మొబైల్ అదేవిధంగా టాబ్లెట్ పీసీ యూజర్లు ఈ అప్లికేషన్‌ను తమ తమ డివైజుల్లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే టెక్నాలజీ అప్‌డేట్‌లను క్షణం క్షణం ఆస్వాదించవచ్చు.

అప్లికేషన్ కీలక ఫీచర్లు:

- నిక్షిప్తం చేసిన 'ఫోన్ ఫైండర్ సెర్చ్ బార్' ద్వారా మీకు నచ్చిన మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్‌లను తెలుసుకోవచ్చు.
- టెక్నాలజీ విభాగానికి సంబంధించి తాజా వార్తలు, విశ్లేషణలు తెలుసుకోవచ్చు,
- గ్యాడ్జెట్‌లకు సంబంధించి ఖచ్చితమైన విశ్లేషణనను యూజర్ పొందవచ్చు,
- ఏక కాలంలో రెండు డివైజులకు సంబంధించి విశ్లేషణ,
- సమాచారాన్ని తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ, కన్నడం, మళయాళం భాషల్లో ఎంచుకునే అవకాశం,
- మీకు నచ్చిన స్టోరీలను ఫేస్‌బుక్ మిత్రులకు షేర్ చేసుకునే సౌలభ్యత,

గిజ్‌బాట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఆండ్రాయిడ్2.2 ఫ్రోయో ఇంకా ఆపై వర్షన్ వోఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లోకి లాగినై ఉచితంగా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X