గూగుల్ సేకరించిన సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది?

మరింత మెరుగ్గా పనిచేసేలా చేయడానికి డేటాను సేకరించి ఉపయోగిస్తుంది.

By Madhavi Lagishetty
|

గూగుల్ సర్వీసును...మ్యాప్స్, మెయిల్స్, రిజల్స్ సెర్చ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తాము. గూగుల్ సర్వీస్ను ఉపయోగించే ముందకు...సమాచారాన్ని యాక్సిస్ చేయడానికి అనుమతి ఇస్తుంది. ఈ సర్వీస్ మరింత ఇన్ఫర్మేషన్ సెర్చ్ రిజల్స్, యాడ్స్ చూపించడానికి డేటాను సేకరించడంలో సహాయపడుతుంది.

గూగుల్ ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తుంది?

గూగుల్ ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తుంది?

మేము ఇచ్చే సమాచారం కొన్ని సార్లు, సమాచారాన్ని యాక్సిస్ చేయడానికి అనుమతిస్తాము. ఉదాహరణకు మీరు గూగుల్ సేవలలో ఏదైనా సైన్ ఇన్ చేసినప్పుడు మీ అకౌంట్లో స్టోర్ చేయడానికి మీరు పేరు, ఇమెయిల్, అడ్రెస్, టెలిఫోన్ నెంబర్ లేదా క్రెడిట్ కార్డు వంటి మీ పర్సనల్ సమాచారం కోసం అడుగుతుంది.

మా నుంచి సేకరించే సమాచారం....

మా నుంచి సేకరించే సమాచారం....

మేము యూట్యూబ్ లో వీడియోను చూసినప్పుడు, యాడ్స్ సర్వీసును ఉపయోగించే ఒక వెబ్ సైట్ను విజిట్ చేయండి లేదా యాడ్స్ మరియు కంటెంట్ను చూడండి. ఇలా చేయడం ద్వారా సర్వీస్ను ఉపయోగిస్తున్నప్పుడు గూగుల్ ను పర్యవేక్షించడం ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది.

మంచి ఫీచర్లు ఉన్నా..యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమైన స్మార్ట్‌ఫోన్లు ఇవే !మంచి ఫీచర్లు ఉన్నా..యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమైన స్మార్ట్‌ఫోన్లు ఇవే !

పలు ప్రదేశాల నుంచి ఈ సమాచారం వస్తుంది...

పలు ప్రదేశాల నుంచి ఈ సమాచారం వస్తుంది...

హార్డ్ వేర్ మోడల్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్, ప్రత్యేక డివైస్ ఐడెంటిఫైయర్లు మరియు ఫోన్ నంబర్ తో సహా మొబైల్ నెట్ వర్క్ సమాచారంతో సహా మేము ఉపయోగించే పరికరం నుంచి సమాచారం సేకరిస్తారు. దీంతోపాటు గూగుల్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ , యునిక్ అప్లికేషన్స్, లోకల్ స్టోరేజి అందించిన కంటెంట్ను లేదా సర్వీసును వీక్షించేటప్పుడు లాంగ్ సమాచారాన్ని సేకరిస్తారు.

గూగుల్ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది....

గూగుల్ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది....

వివిధ గూగుల్ సేవల నుంచి సమాచారాన్ని సేకరించడానికి ప్రధానంగా ద్రుష్టిని కేంద్రీకరించడం , రక్షించడం, మెరుగుపర్చడం, కొత్తవాటిని అభివ్రుద్ధి చేయడం. మరిన్ని సందర్భోచిత సెర్చ్ ఫలితాలు, యాడ్స్ అందించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తున్నారు.

ఏదైనా సమస్య తలెత్తుతున్నప్పుడు గూగుల్ యూజర్ల రికార్డును కూడా నిర్వహిస్తుంది. అంతేకాదు కంపెనీ రాబోయే మార్పులు లేదా మెరుగుదలల గురించి తెలియజేసే సర్వీస్ గురించి సమాచారం అందించడానికి యూజర్ల ఇమెయిల్ చిరునామాను ఉపయోగిస్తుంది.

పిక్సెల్ ట్యాగ్స్ వంటి కుకీలు, ఇతర సాంకేతికతల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. యూజర్ల అనుభవాన్ని, సేవల నాణ్యతను మెరుగుపరచడానికి, వారికి వ్యక్తిగతంగా సంబంధిత ప్రొడక్టును అందించడానికి కంటెంట్ను విశ్లేషించే వ్యవస్థలు ఉన్నాయి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో గూగుల్ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
We use Google service almost everywhere be it Maps, Mails or to search results too. Before using the service, we give permission to access our information, which helps them to collect data to show more relevant search results and ads.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X