Home
How to

మీ ఫోన్‌కు ఎమర్జన్సీ చార్జింగ్ అవసరమైతే..?

భారీ వర్షాలు ఇంకా ఇతర విపత్తులతో కూడిన సమయాల్లో విద్యుత్ కొరత ఏర్పడుతుంది. ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థలకు విఘాతం ఏర్పడుతుంది. విద్యుత్ కొరత కారణంగా బ్యాటరీలు చార్జింగ్ లేకపోవటంతో సెల్‌ఫోన్‌లు మూగబోతాయి. అత్యవసర సమాయాల్లో ఎమర్జన్సీ ఫోన్ చార్జింగ్‌ను కోరుకునే వారి కోసం గిజ్‌బాట్ ప్రత్యేక చిట్కాను సూచిస్తోంది. ఆ సూచన ఏమిటంటే..? ఇంట్లోని టెలీఫోన్ ల్యాండ్‌లైన్ నుంచి సెల్‌ఫోన్ బ్యాటరీకి సరిపడా శక్తిని సేకరించవచ్చు. అది ఏలాగో క్రింది స్లైడ్‌షోలో చూడండి........

మీ ఫోన్‌కు ఎమర్జన్సీ చార్జింగ్ అవసరమైతే..?

మీ ఫోన్‌కు ఎమర్జన్సీ చార్జింగ్ అవసరమైతే..?

1.) పాత టెలిఫోన్ ల్యాండ్‌లైన్ నుంచి సెల్‌ఫోన్ బ్యాటరీకి సరిపడా శక్తిని సేకరించేందుకు అవసరమైన సామాగ్రి:

- పనిచేస్తున్న ల్యాండ్‌లైన్ కనెక్షన్,

- యూఎస్బీ కేబుల్,

- సెల్‌ఫోన్‌కు సరితూగే యూఎస్బీ చార్జింగ్ కేబుల్,

- ఫోన్ కార్డ్,

- వోల్టేజి రెగ్యులేటర్,

- మల్టీ మీటర్.

మీ ఫోన్‌కు ఎమర్జన్సీ చార్జింగ్ అవసరమైతే..?

మీ ఫోన్‌కు ఎమర్జన్సీ చార్జింగ్ అవసరమైతే..?

2.) టెల్‌ఫోన్ ఆపరేటర్లు తమ లైన్‌లను నిరంతరం ఆపరేట్ చేసేందుకు ప్రత్యేక విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. దింతో సాధారణ లైన్‌లకు విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పటికి టెలిఫోన్ లైన్‌లు మాత్రం అవసరమైన విద్యుత్ శక్తిని కలిగి ఉంటాయి.

మీ ఫోన్‌కు ఎమర్జన్సీ చార్జింగ్ అవసరమైతే..?

మీ ఫోన్‌కు ఎమర్జన్సీ చార్జింగ్ అవసరమైతే..?

3.) చార్జింగ్ లేక డెడ్ అవటానికి సిద్దంగా ఉన్న స్మార్ట్‌ఫోన్.

మీ ఫోన్‌కు ఎమర్జన్సీ చార్జింగ్ అవసరమైతే..?

మీ ఫోన్‌కు ఎమర్జన్సీ చార్జింగ్ అవసరమైతే..?

4.) పైన పేర్కొన్న సామాగ్రిని ఉపయోగించి టెలీఫోన్ లైన్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఎమర్జెన్సీ చార్జింగ్‌ను రాబడుతున్న దృశ్యం.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X