మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలాంటే..?

|

మీరు పంపే ఫేస్‌బుక్ పోస్ట్ కొంతమందికి మాత్రమే చేరాలా..? అయితే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చినట్లయితే మీరు చేసిన పోస్ట్ ఎంపిక చేసిన వారికి మాత్రమే చేరుతుంది. ఆ ప్రక్రియను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

 

కంప్యూటర్ వైరస్ ఏలా వ్యాప్తిచెందుతుంది..?

కంప్యూటర్ ఇంకా సెల్‌ఫోన్‌లు సంకేతాలతో కూడిన ప్రోగ్రామింగ్ ఆధారంగా స్పందిస్తాయి. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే కంప్యూటర్ ఇంకా సెల్‌ఫోన్‌లలో రెండు రకాల ఫీచర్లు ఉంటాయి. వాటిలో ఒకటి హార్డ్‌వేర్ మరొకటి సాఫ్ట్‌వేర్. కంప్యూటర్ ఇంకా సెల్‌ఫోన్‌లలో చూడడానికి అనువుగా ఉండే భాగాలనే హార్డ్‌వేర్‌గా, చూడటానికి వీలుకాని ప్రోగ్రామ్‌లను సాఫ్ట్‌వేర్‌గా పిలుచుకుంటున్నాం. సాఫ్ట్‌వేర్ పోగ్రామింగ్ వ్యవస్థ సెల్‌ఫోన్ ఇంకా కంప్యూటర్‌లకు జీవం లాంటిది.

కొందరు ఆకతాయలు సెల్‌ఫోన్ ఇంకా కంప్యూటర్‌లలోని సాఫ్ట్‌‍వేర్ ప్రోగ్రామింగ్‌లను టార్గెట్ చేసుకుని మెసపూరిత అంశాలతో కూడిన అవాంఛనీయమైన సాఫ్ట్‌వేర్‌లను సృష్టించి వీటిని ఇంటర్నెట్ ద్వారా విస్తరింపచేస్తారు. ఈ వైరస్‌లు ఒక పరికరం నుంచి మరో పరికరంలోకి వ్యాపిస్తూ సదరు పరికరాలను పనితీరును దెబ్బతీస్తాయి. రోగాలను వ్యాప్తి చేసే వైరస్‌లు ఏలాగైతే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయో అలాగే కంప్యూటర్ వైరస్‌లు కూడా ఒక పీసీ నుంచి మరొక పీసీలకు వ్యాపిస్తాయి.

 మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలాంటే..?

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలాంటే..?

1.) మీరు పంపే ఫేస్‌బుక్ పోస్ట్ ఎంపిక చేసిన వారికి మాత్రమే వెళ్లాలనుకుంటే ముందుగా సదరు పోస్టుకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలా..?

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలా..?

2.) తరువాతి చర్యగా ప్రైవసీ సెట్టింగ్స్‌లోని పబ్లిక్ లేదా ఫ్రెండ్స్ ఆప్సన్‌ను ఎంపిక చేసుకున్న తరువాత ‘కస్టమ్' ఆప్సన్‌ను సెలక్ట్ చేసుకోండి.

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలా..?

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలా..?

3.) ఇప్పుడు కస్టమ్ ప్రైవసీ బాక్స్ ఓపెన్ అవుతుంది.

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలా..?
 

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలా..?

4.) ఇప్పుడు మీరు హైడ్ చేయాలనుకుంటున్న వారి అకౌంట్‌ల పేర్లను ‘డోంట్ షేర్ దిస్ విత్' బాక్స్‌లో ఉన్నఖాళీలో టైప్ చేసి క్రింది ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలా..?

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలా..?

5.) మీరు హైడ్ చేయాలనుకుంటున్న అకౌంట్‌ల వివరాలను సదరు బాక్స్‌లో జత చేసిన వెంటనే "Save changes" పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చేసిన పోస్ట్ ఎవరికైతే పంపాలనుకున్నారో వారికి మాత్రమే చేరుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X