Just In
- 12 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 14 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 14 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 17 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- Movies Karthika Deepam 2 April 24th: దీప తాళికట్టిన భార్య.. నరసింహ చెప్ప పగలగొట్టిన సుమిత్ర
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కీబోర్డ్ టైపింగ్ వేగంగా నేర్చుకోవాలనుకుంటున్నారా..?
విద్యార్థులు మొదలుకుని వ్యాపారుల వరకు టెక్నాలజీ ప్రపంచలో రాణించాలంటే ‘కీబోర్డ్ టైపింగ్' పై అవగాహన కలిగి ఉండాల్సిందే. పాతరోజుల్లో టైపింగ్‌లో నిష్ణాత సాధించాలంటే
ఇన్స్‌స్టిట్యూట్‌కి వెళ్లి లోయరో.. హయ్యరో పాస్ అవ్వాల్సి వచ్చేది. రోజులు మారటంతో ఆన్లైన్ టైపింగ్ అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీడియోగేమ్ మాదిరిగా డిజైన్ చేయబడిన ఈ అప్లికేషన్స్ టైపింగ్‌ను ఆడుతూ..పాడుతూ నేర్చుకుంటున్న అనుభూతిని కలిగిస్తాయి.
టైపింగ్ సులువుగా నేర్చుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కీబర్.కామ్ (www.keybr.com) ఓ సులభమైన మార్గం. ఒకే క్లిక్కుతో సాధన ప్రారంభించవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసిన వెంటనే హోం పేజీలో విజువల్ గ్రాఫిక్స్‌తో కూడిన కీబోర్డ్ లేఅవుట్ దర్శనమిస్తుంది. దాని ఆధారంగా వేళ్లని కదుపుతూ పైన కనిపించే టైక్స్ట్ మేటర్ని టైప్ చేయాలి. ఏర్పాటు చేసిన స్టేటస్ బార్లో స్పీడ్ వేగం ఇంకా చేసిన తప్పులు కనిపిస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470