ఆండ్రాయిడ్ ఫోన్లో విండోస్ OS ఇన్‌స్టాల్‌ చేయడం ఎలా?

By Madhavi Lagishetty
|

కొన్ని సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ షియోమీతో కలిసి పనిచేసింది. తర్వాత షియోమీ ఎంఐ4 స్మార్ట్ ఫోన్, విండోస్ వెర్షన్ను రిలీజ్ చేసింది. ఆ సమయంలో విండోస్ వెర్షన్ కేవలం చైనాకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమును ఇన్ స్టాల్ చేసుకోవడం సులభం. ఎలా అనుకుంటున్నారా. ఈ దశలను జాగ్రత్తగా ఫాలో అవ్వండి.

 
ఆండ్రాయిడ్ ఫోన్లో విండోస్ OS ఇన్‌స్టాల్‌ చేయడం ఎలా?

మీరు ఒక ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో విండో XP/7/8/8.1/10ను ఇన్ స్టాల్ చేయండి. మీ స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ కిట్ కాట్, లాల్లిపాప్, ఆండ్రాయిడ్ మార్ష్ మాలో లో దీన్ని మీరు రన్ చేయవచ్చు.

కొన్ని థింగ్స్ అవసరం ఉంటుంది. ...

• ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్

• పీసీ లేదా ల్యాప్ టాప్

• సాఫ్ట్ వేర్ ను మార్చండి. (http://ow.ly/x/TBI309o8fd)నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.

• పీసీ కోసం Mcent ఫ్రీ రీఛార్జింగ్ యాప్ ఉంటుంది

• మీ పీసీ కోసం యాప్ అందించే Xender ఫైల్.

స్టెప్స్....

స్టెప్1...

మీ ఆండ్రాయిడ్ డివైస్ నుంచి సెట్టింగ్స్ కు వెళ్లండి. డెవలపర్ ఆప్షన్స్, usbడిబగ్గింగ్ ఆన్ . మీరు దానిని కనుగొలేకపోతే ఫోన్ గురించి వెళ్లండి. బిల్డ్ నంబర్ కు వెళ్లండి. మీరు ఇప్పుడు డెవలపర్ అనే మెసేజ్ ను చూసేవరకు నొక్కండి.

స్టెప్2....

ఇప్పుడు పైన పేర్కొన్న లింక్ నుంచి నా సాఫ్ట్ వేర్ మార్చండి డౌన్ లోడ్ చేయండి.

స్టెప్3...

ఒకసారి డౌన్ లోడ్ చేసి, డివైసును మీ పీసీకి కనెక్ట్ చేయండి. నా సాఫ్ట్ వేర్ ను మార్చును ప్రారంభించండి.

స్టెప్ 4....

ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ డివైసులో విండోస్ ను ఇన్ స్టాల్ చేయడానికి ఆండ్రాయిడ్ విండోస్ (8/81/7/XP)సెలక్ట్ చేసుకోండి.

స్టెప్5...

క్లిక్ చేసి కంటిన్యూ చేయాలి. భాషను అడిగిన తర్వాత సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 6...

మీరు భాషని సెలక్ట్ చేసుకున్న తర్వాత విండోస్ డ్రైవర్ డౌన్ లోడ్ ఆటోమెటిగ్గా ప్రారంభంఅవుతుంది. పూర్తయినతర్వాత ఇన్ స్టాల్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్7...

మీరు ఒక ఆప్షన్ను పొందుతారు. ఆండ్రాయిడ్ తొలగించు.మీరు డ్యుయల్ బటన్ను చేయాలనుకుంటే..మెసేజ్ ను రిజక్ట్ చేయవద్దు. అక్కడ ఎలాంటి ఆప్షన్ను టచ్ చేయకూడదు.

స్టెప్8....

ఈ ప్రొసెస్ మీ డివైసులో పూర్తి అయ్యేంత వరకు వేచి ఉండండి. ఫైల్లు ఇన్ స్టాల్ చేసినట్లయితే...డివైస్ ఆటోమెటిగ్గా రీబూట్ అవుతుంది.

ఒకవేళ మీరు తిరిగి ఆండ్రాయిడ్ కు వెళ్లాలనుకుంటే...మీరు అదే నా సాఫ్ట్ వేర్ మార్చండి. ఉపయోగించుకోవచ్చు. మీరు పీసీకు డివైసును కనెక్ట్ చేసి ప్రధాన మెనూలో రీస్టోర్ ఒరిజినల్ కండిషన్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవచ్చు.

మళ్లీ వార్తల్లోకి బాహుబలి 2, ఈ సారి ట్రెండ్ సెట్ చేసింది !మళ్లీ వార్తల్లోకి బాహుబలి 2, ఈ సారి ట్రెండ్ సెట్ చేసింది !

Best Mobiles in India

Read more about:
English summary
A couple of years back, Microsoft collaborated with Xiaomi and launched the Windows version of the Xiaomi Mi 4 smartphone. Check out here on how to Install Windows OS on Android Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X