వైర్లెస్ కీబోర్డు, మౌస్ ఎంతవరకు సేఫ్?

Posted By: Madhavi Lagishetty

ఇప్పటివరకు హ్యాకర్లు... వై-ఫై కనెక్షన్స్, కంప్యూటర్ సిస్టమ్స్, స్మార్ట్ ఫోన్లనే హాక్ చేస్తారని తెలుసు. కానీ వైర్లెస్ కీబోర్డులు, మౌసుల ద్వారా కూడా హాక్ చేయవచ్చని మీకు తెలుసా? iot సెక్యూరిటీ సంస్థ బాస్టిల్లే రిపోర్టు ప్రకారం వైర్లెస్ కీబోర్డులు, మౌసుల ద్వారా ఈజీగా హ్యాకింగ్ చేయవచ్చని వెల్లడించింది. వైర్లెస్ కీబోర్డులు, మౌస్ దోపిడిని మౌస్ జాకింగ్ అని పిలుస్తారు.

వైర్లెస్ కీబోర్డు, మౌస్ ఎంతవరకు సేఫ్?

ఎలా హాక్ చేస్తారంటే...డివైజు ఎన్క్రిప్కెట్ అయిన్పటికీ...దగ్గరలో ఉండే యాంటెన్నా నుంచి నిమిషానికి వెయ్యి మాటలతో మౌస్ కదలికలు, కీస్ర్టోక్లను ఒక ఇంటర్లాపర్ను ఇంజెక్ట్ చేస్తుంది. దీని ద్వారా హ్యాకర్లు సులభంగా హ్యాకింగ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే మీ సిస్టమ్ ను సేఫ్ గా ఉంచేందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి .

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డివైస్ సెక్యూరిటీ....

డివైస్ తయారీదారులు...ఎలాంటి సెక్యూరిటీ చర్యలు తీసుకోకపోవడంతో...మీ డివైస్ హ్యాకింగ్ గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే అందరూ తయారీదారులు ఒకేలా ఉండకపోవచ్చు. కానీ కొందరు మాత్రం సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే మీరు కంప్యూటర్ కొనాలనుకున్నప్పుడు పాపులర్ బ్రాండ్స్ సెలక్ట్ చేసుకోవడం బెస్ట్.

Firmware updates

ఒకవేళ మీ డివైసు హ్యాకింగ్ కు గురైనట్లయితే మీరేం చేయాలి. ఏదైనా ఫైర్మ్వేర్ అప్ డేట్ కోసం అఫిషియల్ వెబ్ సైట్ ను సెర్చ్ చేయండి. అప్ డేట్ ను డౌన్ లోడ్ చేస్తున్నప్పుడు... కొన్నిగమనికలు వస్తుంటాయి. వీటిద్వారా ఈ ప్రాబ్లమ్ ను పరిష్కరించుకోవచ్చు.

Prefer wired

మాల్వేర్ నుంచి సేఫ్ గా ఉండేందుకు వైర్డు ఉంటుంది. దీంతో సిస్టమ్ లోకి ఎలాంటి వైరస్ ఎంటర్ కాలేదు. మీ కంప్యూటర్ సెక్యూరిటీ కోసం రాక్ హార్డ్ పరిష్కారం చూపిస్తుంది.

ACT యూజర్లకు బంపర్ ఆఫర్, ఇకపై 140 లైవ్ ఛానళ్లు ఉచితం

మీ pcని లాక్ చేయడం....

మీ కంప్యూటర్ ఎలాంటి విషయంలో రాజీపడదని భావిస్తే...కంప్యూటర్ లాక్ చేసి, అడ్మిన్ స్క్రీన్లో కీలాగర్లకు ఎలాంటి సమాచారం వెళ్లకుండా నియత్రించదు.

డేటా ఎన్ర్కిప్షన్...

పాస్ కోడ్స్ తో కంప్యూటర్లోని సమాచారాన్ని సేఫ్ గా ఉంచే మార్గాల్లో ఇద ఒకటి. ఒకవేళ మీ కంప్యూటర్ హ్యాకింగ్ కు గురైనట్లయితే...సమస్యను పరిష్కరించదు. కానీ ఇలాంటి హాసెల్స్ నియంత్రించడానికి భవిష్యత్తులో మీరు దీన్ని ఫాలో కావచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
We have seen a lot of cases, where hackers hack the Wi-Fi connection, computer systems, and smartphones. If you are having a wireless mouse and keyboard attached to your computer and if you are scared of your computer being hacked, worry not. We have listed a few steps that you can follow to safeguard your system.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot