మీ కంప్యూటర్ సామర్ధ్యం ఎంత..?, మీ పీసీ డౌన్‌లోడ్ వేగం పెరగాలంటే..?

Posted By:

చాలామంది కంప్యూటర్ వినియోగదారులకు తమ పీసీ సామర్ద్యం ఎంతో తెలియదు. కంప్యూటర్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ తమ పీసీ కాన్ఫిగరేషన్‌ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా తమ పీసీలోని ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్‌లకు సంబంధించి పూర్తి వివరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే కంప్యూటర్ పనితీరు ముఖ్యంగా ఈ మూడు విభాగాలపైనే ఆధారపడిఉంటుంది. ప్రోససర్, ర్యామ్ వివరాలు తెలుసుకోవాలంటే ‘మై కంప్యూటర్' పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసిగాని, ‘కంట్రోల్ పేనల్‌'లోకి లాగినై

గాని తెలుసుకోవచ్చు. హార్డ్‌డిస్క్ వివరాలు కావాలంటే మై కంప్యూటర్ పై డబుల్ క్లిక్ చేస్తే వచ్చే విండోలో హార్డ్‌డిస్క్ ఐకాన్ల పై రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్‌లోకి వెళితే తెలిసిపోతుంది.హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్ వేగం మందగిస్తుంటుంది. దీనికి కారణం లోస్పీడ్ ఇంటర్నెట్ అయినా కావొచ్చు లేదా యూజర్ అవగాహనలోపం చేతనైనా కావొచ్చు. డౌన్‌లోడింగ్ వేగాన్ని పెంచేకునేందుకు పలు సూచనలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ కంప్యూటర్ సామర్ద్యం ఎంత..?, మీ పీసీ డౌన్‌లోడ్ వేగం పెరగాలంటే..?

ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి.

మీ కంప్యూటర్ సామర్ద్యం ఎంత..?, మీ పీసీ డౌన్‌లోడ్ వేగం పెరగాలంటే..?

డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది.

మీ కంప్యూటర్ సామర్ద్యం ఎంత..?, మీ పీసీ డౌన్‌లోడ్ వేగం పెరగాలంటే..?

అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మీ కంప్యూటర్ సామర్ధ్యం ఎంత..?

డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది.

మీ కంప్యూటర్ సామర్ద్యం ఎంత..?, మీ పీసీ డౌన్‌లోడ్ వేగం పెరగాలంటే..?

డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting