Home
How to

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

By Sivanjaneyulu

దేశంలోని మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు ఎంచుకునే డేటా స్పీడును బట్టి రకరకాల డేటా ప్లాన్ లను మనకు ఆఫర్ చేస్తున్నాయి. కమ్యూనికేషన్ అవసరాల రోజురోజు పెరిగిపోతుండటంతో మనలో చాలా మందికి మొబైల్ ఇంటర్నెట్ బిల్ మోత మోగుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ డేటా ఖర్చును తగ్గించుకునేందుకు 10 పొదుపైన మార్గాలను మీకు సూచించటం జరుగుతోంది..

Read More : 4జీబి ర్యామ్‌‍తో లెనోవో ZUK Z2, ధర ఎంతంటే..?

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

వై-ఫై ఇంటర్నెట్ కనెక్షన్‌ను వాడటం వల్ల మొబైల్ ఇంటర్నెట్ బిల్స్‌ను మరింతగా తగ్గించుకోవచ్చు. ఆ పైగా, మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో పోలిస్తే వై-ఫై కనెక్షన్ మరింత చవక. అయితే, మీరెప్పుడు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండాలనుకుంటే మాత్రం మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా కావల్సిందే.

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

డిస్కౌంట్‌లతో వచ్చే డేటా ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా మొబైల్ బిల్స్‌ను తగ్గించుకోవచ్చు.

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

మీ ఇంటర్నెట్ యూసేజ్‌ను బట్టి డేటా ప్లాన్‌ను బట్టి  సెట్ చేసుకోండి.

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

మార్కెట్‌కు పరిచయమవుతోన్న ఇంటర్నెట్ ప్లాన్‌ల గురించి తరచూ ఆరా తీయండి. వాటిలో ఎక్కువ రేటింగ్‌ను సొంతం చేసుకున్న ప్లాన్‌లకు యాక్టివేట్ అవ్వండి.

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

మీ ఫోన్ డేటా యూసేజ్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ మొబైల్ డేటా యూసేజ్ పట్ల ఓ నిర్థిష్లమైన అవగాహన మీకుంటుంది.

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో పోలిస్తే ప్రీపెయిడ్ ప్లాన్స్, డేటా యూసేజ్ పట్ల మీకో అవగాహనను ఏర్పరుస్తాయి.

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫ్యామిలీ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా మీ డేటాను మరింతగా సేవ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ప్లాన్‌ యాక్టివేషన్ లో భాగంగా మీ కుటుంబం మొత్తం ఒకటే టెలికామ్ ఆపరేటర్ కు సబ్ స్ర్కైబ్ అయి ఉండాలి.

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

సాధారణ ప్లాన్స్‌తో పోలిస్తే బండిల్ ప్యాక్‌తో వచ్చే ప్లాన్స్ మరింత లాభదాయకంగా ఉంటాయి.

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

మొబైల్ డేటాను ఆదా చేయటంలో ఉచిత మెసెంజర్ యాప్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటిని తప్పనసరిగా ఉపయోగించుకోండి.

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో ఎక్కువ డేటా ఖర్చవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు యూట్యూబ్ అప్‌లోడ్‌లకు దూరంగా ఉండండి.

 ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఆన్‌లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను తగ్గించుకోవటం ద్వారా స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపు చేసుకోవచ్చు.

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

వీడియో చాట్‌లను తగ్గించుకోవటం ద్వారా డేటా వినియోగాన్ని అదుపులోకి తీసుకురావచ్చు.

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ వీడియో గేమింగ్‌కు బదులు ఆఫ్‌లైన్ వీడియో గేమింగ్‌కు ప్రాధాన్యతనివ్వండి.

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

మీ ఫోన్‌లో ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను పరిమితం చేయండి. Settingsలోకి వెళ్లి Data usageను చూసినట్లయితే ఏ యాప్ ఎంతంత డేటాను ఖర్చు చేస్తుందో అర్థమవుతుంది.

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

ఫోన్ ‘ఇంటర్నెట్ బిల్’ మోత మోగుతోందా..?

అవసరంలేనపుడు 3జీ, 4జీ కనెక్షన్‌లను టర్నాఫ్ చేయండి. ఇలా చేయటం వల్ల డేటాను పొదుపుగా వాడుకోవచ్చు. ఇలా చేయాలంటే settings>Wireless &Networks>More>Mobile Networks>Data Connection

More from GizBot

Best Mobiles in India

English summary
How to Lower Your Cell Phone Monthly Bill? 10 Expert Tips!. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X