గూగుల్ క్రోమ్ బ్రౌజర్ స్పీడ్‌గా రన్ అవ్వాలంటే..మార్గాలివే
వేగవంతమైన వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ ఒకటి. బోలెడన్ని సదుపాయాలు ఈ బ్రౌజర్ యాప్‌లో ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రతిష్టాత్మకంగా అందిస్తోన్న వేగవంతమైన వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ ఒకటి.

కోట్లాది మంది ఇంటర్నెట్ వినియోగదారులకు ఈ బ్రౌజర్ సుపరిచితం. బ్రౌజింగ్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను మరింత ఆధునికం చేస్తూ క్రోమ్ బ్రౌజర్ టెక్నాలజీ ప్రియులకు మరింత కిక్కునిస్తోంది. మీ క్రోమ్ బ్రౌజర్ ను మరింత వేగంగా వాడుకునేందుకు 10 ముఖ్యమైన చిట్కాలు..
Read More : 'Ubuntu Software' గురించి ఆసక్తికర విషయాలు
అనవసరమైన ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ప్లగిన్స్ కూడా ఇంచుమించుగా ఎక్స్‌టెన్షన్స్ మాదిరగానే ఉంటాయి. ఇవి మీ బ్రౌజర్ పనితీరును అదనంగా పెంచటంలో తోడ్పడతాయి. అయితే అవసరం లేని ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయాలంటే..? - ముందు క్రోమ్ లొకేషన్ బార్‌లో "chrome://plugins"అని టైప్ చేయండి. అవసరం లేని ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. - ముందు క్రోమ్ లొకేషన్ బార్ లో chrome://extensionsఅని టైప్ చేయండి. పనికిరాని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఒక వెబ్ బ్రౌజర్ మాత్రమే కాదు, వెబ్ యాప్స్‌కు అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్ కూడా. లోకల్‌గా ఇన్‌స్టాల్ చేసిన HTML5, CSS, JavaScript యాప్స్‌తో కూడా ఈ బ్రౌజర్‌ను రన్ చేసుకోవచ్చు. మీ బ్రౌజర్‌లో అవసరం లేని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. - ముందు క్రోమ్ లొకేషన్ బార్‌లో "chrome://apps"అని టైప్ చేయండి. Enable Prefetch Resources ప్రీఫెట్జ్ రిసోర్సులను ఎనేబుల్ చేసుకున్నట్లయితే.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేకమైన ఇంటెలిజెంట్ ఫీచర్లతో వస్తోంది. వీటిలో నెట్‌వర్క్ ప్రెడిక్షన్, స్పెల్లింగ్ కరెక్షన్, రిసోర్స్ ప్రీలోడర్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ రిసోర్స్ ప్రీ-ఫెట్చర్ ఫీచర్లు మీ ఓపెన్ చేసే వెబ్ పేజ్ లేదా లింక్స్‌కు సంబందించి తెలివైన సలహాలను అందిస్తాయి. వీటిని ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ బ్రౌజర్ వినియోగం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రీఫెట్జ్ రిసోర్సులను ఎనేబుల్ చేసుకోవాలంటే..? క్రోమ్ ఆప్షన్స్ లోని Settings > Show advanced settingsలోకి వెళ్లండి "Prefetch resources to load pages more quickly" ఆప్షన్‌ను చెక్ చేయండి. Experimental Canvas Features క్రోమ్ బ్రౌజర్‌లోని Experimental Canvas ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా బ్రౌజర్ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవచ్చు. Experimental Canvas ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవాలంటే..? ‘‘chrome://flags/#enable-experimental-canvas-features''లోకి వెళ్లండి. Fast tab/window close గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోని Fast tab/window close ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా బ్రౌజర్ రెస్పాన్స్ టైమ్‌ను పెంచుకోవచ్చు. Fast tab/window close ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలంటే.. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి. అడ్రస్ బార్‌లో "chrome://flags/#enable-fast-unload"అని టైప్ చేయండి. Scroll Prediction గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో నిక్షిప్తమై ఉన్న స్ర్కోల్ ప్రెడిక్షన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఫింగర్స్ ఫ్యూచర్ పోజిషన్‌ను తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే లొకేషన్ బార్‌లో "chrome://flags/#enable-scroll-prediction"అని టైప్ చేయండి. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి. Maximum Tiles గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోని టైల్స్‌ను గరిష్టంగా పెంచుకోవటం ద్వారా వాటిని వేగంగా ఓపెన్ చేసుకోవచ్చు. "chrome://flags/#max-tiles-for-interest-area"లోకి వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూలోని 512 ను ఎంపిక్ చేసుకోవటం ద్వారా టైల్స్‌ను పెంచుకోవచ్చు. మాల్వేర్లు మీ బ్రౌజర్‌ను పూర్తిగా ధ్వంసం చేయగలవు. కాబట్టి, యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్ మీ పీసీలో తప్పనిసరిగా ఉండాలి. ఎప్పటికప్పుడు బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. 
మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?
- ఇప్పుడు మీ బ్రౌజర్‌తో అనుసంధానమైన ప్లగిన్స్ మీకు కనిపిస్తాయి. వీటిలో మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న plugins పై అన్ టిక్ చేసినట్లయితే ఎక్స్‌టెన్షన్స్ డిసేబుల్ కాబడతాయి.
మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?
ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయాలంటే..?
- ఇప్పుడు మీరు క్రోమ్ Options > More tools > Extensionsలోకి వెళతారు
- ఇక్కడ మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న ఎక్స్‌టెన్షన్‌ల పై అన్ టిక్ చేసినట్లయితే ఎక్స్‌టెన్షన్స్ డిసేబుల్ కాబడతాయి.
మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?
- ఇప్పుడు మీ బ్రౌజర్‌తో అనుసంధానమైన వెబ్ యాప్స్ మీకు కనిపిస్తాయి. వీటిలో మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న యాప్ పై రైట్ క్లిక్ చేసి Remove from Chrome ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. యాప్స్ రిమూవ్ కాబడతాయి.
మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?
ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి.
మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?


Click it and Unblock the Notifications








