మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ - ప్రూఫ్‌గా మార్చెటమెలా..?

|

వెబ్ ప్రపంచంలో హ్యాకింగ్ దాడులు రోజు రోజకు ముమ్మరమవుతున్నాయి. ప్రముఖ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుంటున్న హ్యాకర్లు సదరు వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి విజిటర్ల పై మాల్వేర్‌తో దాడులకు పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 9,500 వెబ్‌సైట్‌లు మాల్వేర్ భారిన పడుతున్నట్లు గూగుల్ గుర్తించింది.

బెస్ట్ ఫోటోగ్రఫీ.. ‘స్టన్నింగ్ ఎఫెక్ట్స్'

హ్యాకింగ్ భారిన పడుతున్న సదురు వెబ్‌సైట్‌లు రక్షణాత్మక చర్యలను సమగ్రంగా పాటించకపోవటం కారణంగానే హ్యాకర్లు సునాయాశంగా చొరబడగలుగుతున్నారని స్టాప్‌బ్యాడ్‌వేర్ సర్వే చెబుతోంది. మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్లు భారినుంచి పూర్తిగా కాపాడగలిగే పలు మార్గాలను మీ ముందుకు తీసుకవచ్చాం. క్రింది స్లైడ్ షో ద్వారా ఆ వివరాలను తెలుసుకోవచ్చు...

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ - ప్రూఫ్‌గా మార్చెటమెలా..?

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ - ప్రూఫ్‌గా మార్చెటమెలా..?

మీ సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు అప్ టూ డేట్ (Keep your software up to date):

మీ వెబ్‌సైట్‌లోని సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ అందుకుఅనుగుణంగా సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఈ చర్యను క్రమంగా పాటించినట్లయితే హ్యాకర్లు విజృంభించే అవకాశం ఉండదు.

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ - ప్రూఫ్‌గా మార్చెటమెలా..?

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ - ప్రూఫ్‌గా మార్చెటమెలా..?

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి (Use strong passwords and keep them safe):

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించటం ద్వారా హ్యాకర్ల చొరబాటును నిరోధించవచ్చు.

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ - ప్రూఫ్‌గా మార్చెటమెలా..?
 
మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ - ప్రూఫ్‌గా మార్చెటమెలా..?

గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్‌తో రిజిస్టర్ కండి (Register with Google's Webmaster Tools):

మీ వెబ్‌సైట్, గూగుల్స్ వెబ్ మాస్టర్ టూల్స్‌లో రిజిస్టర్ అయినట్లయితే మాల్వేర్ దాడులు జరిగిన సమయంలో తక్షన నోటిఫికేషన్ మీకు అందుతుంది. తద్వారా రక్షణాత్మక చర్యలకు పూనుకోవచ్చు.

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ - ప్రూఫ్‌గా మార్చెటమెలా..?

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ - ప్రూఫ్‌గా మార్చెటమెలా..?

నిపుణుల సహాయాన్ని తీసుకోండి (Get expert help):

ప్రముఖ వెబ్ కంపెనీలు హ్యాకర్ల భారి నుంచి రక్షణ పొందే కమ్రంలో సెక్యూరిటీ సేవలనందించే సంస్థలను నియమించుకుంటున్నాయి. ఈ సంస్థలు హ్యాకింగ్ నిరోధానికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలను కలిగి సదరు కంపెనీ వెబ్‌సైట్‌కు సంబంధించి నిరంతర పర్యవేక్షణను నిర్వహిస్తాయి. స్టాప్‌ ద హ్యాకర్, సైట్ లాక్, సుకురీ, క్వాలిస్ వంటి సంస్థలు ఈ తరహా సెక్యూరిటీ సేవలనందిస్తున్నాయి. ఈ సెక్యూరిటీ సంస్థలను నియమించుకున్నట్లయితే సంవత్సారినికి $90 చెల్లించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X