గూగుల్ వాయిస్, ఆడియో యాక్టివిటీని ఎలా మెనేజ్ చేయాలి?

Posted By: Madhavi Lagishetty

యాడ్స్ ను విక్రయించడానికి సహాయం చేసే సెర్చ్ రికార్డులను గూగుల్ ఎల్లప్పుడూ దాచి ఉంచుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ గూగుల్ మీ వాయిస్ సెర్చ్ లను కూడా రికార్డ్ చేస్తుందని మీకు తెలుసా? కొన్నేండ్ల క్రితం గూగుల్ అన్ని గూగుల్ అకౌంట్ కు సంబంధించిన కార్యకలాపాల కోసం కొత్త పోర్టుల్ను ప్రారంభించింది. ఇక్కడ మీరు మీ ప్రైవసీ సెట్టింగులను నిర్వహించవచ్చు. మీరు దేనిని సెర్చ్ చేయాలో చూడండి. గూగుల్ మీ లొకేషన్ ను లాగ్ చేస్తుంది.

గూగుల్ వాయిస్, ఆడియో యాక్టివిటీని ఎలా మెనేజ్ చేయాలి?

మీ డెస్క్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్లో మీ వాయిస్ మరియు ఆడియో యాక్టివిటి పేజీకి నేరుగా వెళ్లడానికి మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు. (https://history.google.com/history/audio) కానీ మీరు జీమెయిల్ అకౌంట్ లో సైన్ ఇన్ చేయాలి. మీరు నా యాక్టివిటి పేజీ అయితే...మీ వాయిస్ మరియు ఆడియో యాక్టివిటీ పేజీని ఎగువన రైట్ సైడ్ ఉన్న మూడు హారిజాంటల్ లైన్స్ మెనులో క్లిక్ చేసి...వాయిస్ మరియు ఆడియో యాక్టివిటిని సెలక్ట్ చేసుకోవచ్చు.

గూగుల్ వాయిస్, ఆడియో యాక్టివిటీని ఎలా మెనేజ్ చేయాలి?

మీరు మీ మొత్తం సెర్చ్ హిస్టరీ లేదా పర్సనల్ సెర్చ్ లను డిలిట్ చేయవచ్చు.

స్టెప్ 1. టాప్ రైట్ లో మెనూపై క్లిక్ చేయండి

స్టెప్ 2. సెలక్ట్ డిలిట్ ఆప్షన్ ను ఎంచుకోండి

స్టెప్ 3. అడ్వాన్స్ డ్ పై క్లిక్ చేయండి

స్టెప్ 4. అన్ని సమయాలను ఎంచుకోండి

స్టెప్ 5. డిలిట్ ను క్లిక్ చేయండి.

గూగుల్ వాయిస్, ఆడియో యాక్టివిటీని ఎలా మెనేజ్ చేయాలి?

స్టెప్ 1...ఇక్కడి క్లిక్ చేయడం ద్వారా ఆడియో నియంత్రణ పేజీని సందర్శించండి

(https://www.google.com/settings/accounthistory/audio)

స్టెప్ 2...ఆఫ్ పొజిషన్ కు స్విచ్ స్లయిడ్ చేయండి

మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు మరిన్ని ఇతర సెట్టింగ్స్ ను కంట్రోల్ చేయవచ్చు.

భారీగా తగ్గిన ల్యాపీ ధరలు: బెస్ట్ ల్యాపీ కొనేందుకు ఇదే అనువైన సమయం..

English summary
Everybody knows that the Google has always kept out search records which help sell ads. But you have any idea, that Google also record your voice searches
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot