Just In
Don't Miss
- News
చిన్నారులతో అశ్లీల కార్యకలాపాలు చేయిస్తున్న వారిపై తమిళ పోలీసుల కొరడా
- Finance
మాంద్యం దెబ్బ, మోడీ ప్రభుత్వం కొత్త ప్లాన్: PFపై ఉద్యోగులకు శుభవార్త!
- Movies
బాలయ్య-వినాయక్ మళ్లీ మొదటికి.. ఆ చిత్రాన్ని మించి..నిర్మాత అతడే
- Sports
వీడియో: వన్‌డౌన్‌లో శివమ్ దూబేని పంపడం వెనుక ప్రధాన కారణమిదే!
- Lifestyle
డయాబెటిస్ మరియు జుట్టు రాలడం: డయాబెటిస్ వల్ల పురుషులకు జుట్టు రాలవచ్చు, బట్టతల రావచ్చు ఎలాగో తెలుసా?
- Automobiles
హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మల్టిపుల్ బ్రౌజింగ్ కోసం బెస్ట్ ప్లగ్గిన్స్..
మనలో చాలా మంది యూజర్లు మల్టిపుల్ బ్రౌజింగ్‌ను ఇష్టపడుతుంటారు. అయితే అన్ని బ్రౌజర్స్ ఈ విధమైన సదుపాయాన్ని అందించలేకపోతున్నాయి. మీరు రెగ్యులర్‌గా క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లయితే ఈ క్రింది యాడ్ ఆన్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా వెబ్సైట్లో బ్రౌజ్ చేస్తూనే యూట్యూబ్ వీడియోలను వీక్షించటంతో పాటు మిత్రులతో చాటింగ్ నిర్వహించుకోవచ్చు. మల్టిపుల్ బ్రౌజింగ్‌ను మరింత సులభతరం చేస్తున్న 5 బెస్ట్ ప్లగిన్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సెషన్బాక్స్ (SessionBox)
ఈ ఉచిత ప్లగిన్, మల్టిపుల్ బ్రౌజింగ్‌ను మరిన్ని కంఫర్టబుల్ ఫీచర్లతో ఆఫర్ చేస్తుంది. మీరు ఓపెన్ చేసి ప్రతీ సెషన్‌కు ఓ కలర్ కోడ్‌ను సెట్ చేసుకోవచ్చు. వీటిని ఒక గ్రూపులా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో సెషన్ ను కూడా షేర్ చేసుకునే వెసలుబాటులో ఉంటుంది.

మల్టీ సెషన్బాక్స్ (Multi Session Box)
సెషన్బాక్స్ తరహాలోనే మల్టీ సెషన్బాక్స్ ప్లగిన్ కూడా కంఫర్టబుల్ మల్టిపుల్ బ్రౌజింగ్‌ను ఆఫర్ చేయగలుగుతుంది. ఈ ప్లగిన్ ఆఫర్ చేసే ఇంటర్ఫేస్ ద్వారా యాక్టివ్ సెషన్స్‌ను సెర్చ్ చేసుకోవటంతో పాటు వాటికి వేరువేరు పేర్లను కూడా పెట్టుకోవచ్చు.

మల్టీలాగిన్ (MultiLogin)
ఈ ప్లగిన్ మల్టిపుల్ బ్రౌజింగ్‌ను మరింత సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్తో ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్లగిన్‌లో మెనూ, సెర్చ్, ట్యాగింగ్ వంటి ఆప్షన్స్ ఉండనే ఉండవు. Omniboxలో కనిపించే ఎక్స్టెన్షన్ పై క్లిక్ చేసినట్లయితే కొత్త ఐసోలేటెడ్ టాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ టాబ్లో మీకు నచ్చిన విధంగా మల్టిటాస్కింగ్‌ను నిర్వహించుకోవచ్చు.

అకౌంట్ మేనేజర్ (Account Manager )
అకైంట్ మేనేజర్ ప్లగిన్ ద్వారా ఫంక్షనల్ ఇంటర్ఫేస్లోని యాక్టివ్ సెషన్లను వీక్షించటంతో పాటు కావల్సిన విధంగా ఎడిట్ చేసుకనే వీలుంటుంది. ఈ సెషన్ మేనేజర్ ద్వారా మీ మల్టిపుల్ వెబ్ బ్రౌజింగ్‌ను మరింత ఆర్గనైజ్ చేసుకోవటంతో పాటు కంట్రోల్ చేసుకోవచ్చు.

ఈజీ అకౌంట్ స్విచర్ (Easy Account Switcher)
ఈ ప్లగిన్ ద్వారా రెండు ప్రొఫైల్స్ మధ్య స్విచ్ అవ్వొచ్చు. ఈజీ అకౌంట్ స్విచర్ ప్లగిన్ ద్వారా వర్క్ ప్రొవైల్ నుంచి పర్సనల్ ప్రోఫైల్‌కు, పర్సనల్ ప్రొఫైల్ నుంచి వర్క్ ప్రొఫైల్‌కు మరింత సునాయాశంగా స్విచ్ అవ్వటంతో పాటు సౌకర్యవంతమైన మల్టిపుల్ బ్రౌజింగ్‌ను నిర్వహించుకోవచ్చు.

స్వాప్ మై కుక్కీస్ (Swap My Cookies)
ఈ ప్లగిన్ కూడా ఇంచుమించుగా ఈజీ అకౌంట్ స్విచర్ తరహాలోనే వర్క్ అవుతుంది. ఈ టూల్ ద్వారా అకౌంట్స్ మధ్య స్విచ్ అవ్వటంతో పాటు బ్రౌజర్స్ కుకీ డేటాను కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ టూట్ ద్వారా కావల్సినన్ని ప్రొఫైల్స్‌ను తయారు చేసుకోవటంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేసుకోవచ్చు.
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090