వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

Written By:

వేసవి వడదెబ్బ మనుషులకు మాత్రమే కాదు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను సైతం ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ఈ వేసవిలో మీ ఎలక్ట్రానిక్ డివైసుల పట్ల కనీస జాగ్రత్తలు పాటించనట్లయితే ఓవర్ హీటింగ్ సమస్యలను ఎదుర్కొక తప్పదు. ఈ ఎండల కాలంలో మీ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌లను ఓవర్ హీటింగ్ నుంచి కాపాడుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

Read More: ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

మీ డివైస్‌లను ఎండలో పార్క్ చేసిన కార్లలో ఉంచకండి.

వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

సముద్ర తీరంలో సేదా తీరుతోన్న సమయాల్లో మీ డివైస్‌లను వాడకండి. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువుగా ఉంటాయి.

వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

ఫోన్‌లోని వేడి బయటకు పోయేందుకు అప్పుడప్పుడు ప్రొటెక్టివ్ కేస్‌ను తొలగిస్తుండండి.

వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

ఫోన్‌తో ఎండలో ఉన్నప్పుడు హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడకండి.

వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

ఎండలో ల్యాపీని క్యారీ చేయాల్సి వచ్చినపుడు సాధ్యమైనంత వరకు స్విచాఫ్ చేయండి.

వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

ల్యాప్‌టాప్ నుంచి వేడిగాలి సక్రమంగా బయటకు వచ్చేలా చర్యలు తీసుకోండి.

వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

బెడ్ పై ల్యాపీని వినియోగించకండి.

వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

మీ గాడ్జెట్‌లకు సంబంధించిన పవర్ సెట్టింగ్స్‌ను మార్చుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to prevent Laptops, Smartphones, Tablets from Over-Heating this Summer. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot