ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

|

అనుకోకుండా విహార యాత్రను ప్లాన్ చేసుకున్నారు. అక్కడ చూడవల్సిను ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఏ మాత్రం ముందస్తు అవగాహన లేకుండా ఆ ప్రదేశాలను తిలకించటం కాస్తంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే మీరు సందర్శించాలనుకుంటున్న ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను ఒకే పేజీలో ప్రింట్ తీసుకోవటం ద్వారా విహారయాత్రను ఏ మాత్రం మిస్ కాకుండా పూర్తి స్థాయిలో ఆస్వాదించగలరు. విండోస్ పీసీ లేదా ల్యాప్‌టాప్‌‌ ద్వారా మీ వద్ద ఉన్న ఫోటోలను ఏ విధమైన థర్డ్ పార్టీ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించుకుండా డిజిటల్ క్యామ్ లేదా ఇంటర్నెట్ ద్వారా మీరు సేకరించిన ఫోటోలను ఒకే పేజీలో ప్రింట్ తీసుకోవచ్చు.

 

ముందుగా ఫోల్డర్‌లో మీకు కావల్సిన ఫోటోలను సెలక్ట్ చేసుకోండి. ఆ తరువాత సెలక్ట్ చేసుకున్న ఫోటోల పై రైట్ క్లిక్ చేసినట్లయితే అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు ప్రింట్ మోనూ ఓపెన్ అవుతుంది. ప్రింటర్, పేపేర్ సైజ్, క్వాలిటీ అనే ఆప్షన్‌లు కనిపిస్తాయి. ప్రింటర్ కాలమ్‌లో మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్‌ను సెలక్ట్ చేుసుకోవల్సి ఉంటుంది. అలానే, పేపర్ సైజ్ మెనూలో మీకు నచ్చిన పేపర్ సైజ్‌ను సెట్ చేసుకోవచ్చు.

ప్రింట్ మెనూ కుడి వైపు భాగంలో స్లైడర్ మాదిరి లేవట్ బార్ మీకు కనిపిస్తుంది. ఈ లేఅవుట్ స్లైడర్‌లో వివిధ సైజులతో కూడిన ప్రివ్యూలను మీరు చూడొచ్చు.. ఒక పేజీలో ఒక పోటోనే కావాలా, లేకు రెండు ఫోటోలు కావాలా లేకుంటే 4 లేదా 9 ఫోటోలు కావాలా ఇలా రకరకాల ప్రివ్యూ ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన ప్రివ్యూను సెట్ చేసుకుని ప్రింట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఒకే పేజీలో మీరు ఎంపిక చేసుకున్న ఫోటోలను ప్రింట్ రూపంలో పొందవచ్చు.

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకునే విధానాన్ని ఫోటోల రూపంలో క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ముందుగా కావల్సిన ఫోటోలను సెలక్ట్ చేసుకోండి.

 ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఆ తరువాత సెలక్ట్ చేసుకున్న ఫోటోల పై రైట్ క్లిక్ చేసినట్లయితే అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?
 

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఇప్పుడు ప్రింట్ మోనూ ఓపెన్ అవుతుంది. ప్రింటర్, పేపేర్ సైజ్, క్వాలిటీ అనే ఆప్షన్‌లు కనిపిస్తాయి. ప్రింటర్ కాలమ్‌లో మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్‌ను సెలక్ట్ చేుసుకోవల్సి ఉంటుంది. అలానే, పేపర్ సైజ్ మెనూలో మీకు నచ్చిన పేపర్ సైజ్‌ను సెట్ చేసుకోవచ్చు.

 ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ప్రింట్ మెనూ కుడి వైపు భాగంలో స్లైడర్ మాదిరి లేవట్ బార్ మీకు కనిపిస్తుంది. ఈ లేఅవుట్ స్లైడర్‌లో వివిధ సైజులతో కూడిన ప్రివ్యూలను మీరు చూడొచ్చు

 ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒక పేజీలో ఒక పోటోనే కావాలాంటే మొదటి ప్రివ్యూను సెలక్ట్ చేసుకోండి.

 ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒక పేజీలో  రెండు ఫోటోలు కావాలంటే ఈ ప్రివ్యూను సెలక్ట్ చేసుకోండి.

 ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో నాలుగు ఫోటోలు కావాలంటే ఈ ప్రివ్యూను సెలక్ట్ చేసుకోండి.

 ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో 9 ఫోటోలు కావాలంటే ఈ వ్యాలట్‌ను సెలక్ట్ చేసుకోండి.

 ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

స్లైడర్‌లో చివరి ప్రివ్యూను సెలక్ట్ చేసుకున్నట్లయితే 36 ఫోటోల వరకు ఒకే పేజీలో ఎడ్జస్ట్ అవుతాయి.

 ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ఒకే పేజీలో అనేక ఫోటోల్ని ప్రింట్ తీసుకోవటం ఏలా..?

ప్రివ్యూను ఎంపిక చేసుకున్న తరువాత ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to print multiple images on one page. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X