మీ IP చిరునామాను కాపాడుకోండి ఇలా!

ఐపి అడ్రెస్ హ్యాక్ చేయకుండా జాగ్రత్తలు

By Madhavi Lagishetty
|

సాధారణంగా కంప్యూటర్, మొబైల్ ఫోన్లతో సహా ప్రతి డివైస్ ఇంటర్నెట్ ప్రొటోకా ల్ చిరుమానాతో పిలువబడే ఒక సంఖ్యా లేబుల్ కేటాయింబడుతుంది. లేమాన్ పదంలో అన్ లైన్ లో మిమ్మల్ని గుర్తిస్తుంది. కేవలం ఆన్ లైన్ లో కాదు..అన్ని చిరుమానామాలకు పోలి ఉంటుంది. అయితే మీరు మీ ఐపి అడ్రెస్ ను గోప్యంగా ఉంచుకునేందుకు ఇంటర్ నెట్ లో ఏది సురక్షితంగా లేదు.

How to protect your IP address

కొన్నిసార్లు, మీరు వెబ్ సైట్స్ ను యాక్సిస్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో...మీరు ఏ సైట్ ను చూస్తున్నారో కూడా హోస్ట్ చూడవచ్చు. అంతేకాదు మీ కార్యాచరణను కూడా ట్రాక్ చేయవచ్చు. చాలా సందర్భాల్లో ఇంటర్నెట్ సర్వర్ల నుంచి పబ్లిక్ ఐపి చిరునామాలను దాచడం సాధ్య పడుతుంది. అయితే ఐపి అడ్రెస్ ను భద్రంగా ఉంచేకునేందుకు కొన్ని మార్గాలను మీ ముందు ఉంచుతున్నాం.

VPNను ఉపయోగించడం...

VPNను ఉపయోగించడం...

విపిఎన్...వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ ఎన్ర్కిప్షన్ ద్వారా ఆన్ లైన్ లో మీ డేటాను సేవ్ గా ఉంచుతుంది. మీ ట్రాఫిక్ ను ఒక ప్రత్యేక సర్వర్ ద్వారా దారి మళ్లించడం ఇది మీకు సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు ఉచిత విపిఎన్ ఆన్ లైన్ లో చాలా ఉన్నాయి. మీ మీకు నచ్చిన విపిఎన్ ను ఎంచుకోవచ్చు. మీ ఐపి చిరునామాను దాచేటప్పుడు ఇంటర్నెట్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయబడే అదనపు హబ్ ఉంటుంది.

మీ రూటర్, ఫైర్వాల్ అప్ డేట్ చేసుకోవాలి..

మీ రూటర్, ఫైర్వాల్ అప్ డేట్ చేసుకోవాలి..

సాధారణంగా రౌటర్ నెట్ వర్క్ బయట నుంచి మీ ఫైర్వాల్ నుంచి డేటాను తీసుకుంటంది. మీ రౌటర్లో వాడే పాస్ వర్డ్ ఎప్పుడు కూడా మార్చుతూ ఉండాలనే విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ డిఫాల్ట్ పాస్ వర్డ్ ను చాలా ఈజీగా ఆన్ లైన్ లో సెర్చ్ చేయవచ్చు.

కొత్త ఫీచర్లతో సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్లు!కొత్త ఫీచర్లతో సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్లు!

 అజ్ఞాత ప్రాక్సీ సర్వర్....

అజ్ఞాత ప్రాక్సీ సర్వర్....

ఇవి సర్వర్లు, హెమ్ నెట్ వర్క్, ఇంటర్నెట్ మధ్య వారధిగా పనిచేస్తాయి. ప్రాక్సీ సర్వర్ మీ డేటాను ఇన్స్డేడ్ చేస్తుంది. దానికి బదులుగా మీ ఓన్ ఐపి చిరునామను ఉపయోగిస్తుంది. ఈ హోస్ట్ సర్వర్ ప్రాక్సీ , ఐపి చిరునామాను గమనిస్తుంది. మీ హోం ఐపి చిరునామాను కాదు.

టూల్స్ ప్రాక్సీస్

టూల్స్ ప్రాక్సీస్

ప్రాక్సీ సర్వర్లకు సపోర్ట్ ఇచ్చే ఇంటర్ నెట్లు అందుబాటులో ఉన్నాయి. స్విచ్ర్పోసి అని పిలువబడే ఫైరాక్స్ వెబ్ బ్రౌజర్లో ప్రాక్సీ సర్వర్లను కలిగి ఉంటుంది. అంతేకాదు మీ సెట్టింగ్స్ ను ప్రైవేట్ గా మార్చుకునేందుకు వీలుంటుంది. దీంతో మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని గుర్తించ చేయలేరు.

Best Mobiles in India

Read more about:
English summary
Generally, each and every device including a computer and mobile phones are assigned with a numerical label called the Internet Protocol (IP) address....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X