తడిస్తే అంతే సంగతలు!
వర్షాకాలంలో మొబైల్ ఫోన్ లను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవశక్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా వర్షాల్లో బయటకు వెళ్లేవారు తప్పనసరిగా తమ ఫోన్‌లకు రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకోవాలి. వానల సమయంలో మీ ఫోన్‌కు రక్షణ కవచల్లా నిలిచే విప్లవాత్మక ఉపకరణాలను మీకు పరిచయం చేస్తున్నాం...
Read More: బాహుబలి ‘విశ్వరూపం'
{photo-feature}
టచ్‌స్ర్కీన్ స్ర్కీన్ పై స్పందించే స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించే వారు తరచూ స్ర్కీన్ క్లినింగ్ విషయంలో అప్రమత్తత పాటించాల్సి ఉంటుంది. లేకుంటే టచ్‌స్ర్క్కీన్ మన్నికను కోల్పోయే ప్రమాదముంది. క్రింది స్లైడ్‌షోలో టచ్‌స్ర్కీన్‌ను క్లీనింగ్ విషయంలో పాటించాల్సిన అంశాలను ప్రస్తావించటం జరిగింది. స్ర్కీన్‌ను శుభ్రం చేసేందుకు డిస్టిల్ వాటర్ లేదా వైట్ వెనిగార్‌ను ఉపయోగించండి. లేదా క్లీనింగ్ కిట్‌తో వచ్చిన సొల్యూషన్‌ను ఉపయోగించండి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మైక్రో ఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడండి. మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలు ఇంకా ఆల్కాహాల్ ఆధారిత క్లీనర్లను ఉపయోగించొద్దు. స్ర్కీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్ర్కీన్ పై గీతలు పడతాయి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతలతో స్ర్కీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.


Click it and Unblock the Notifications








