Just In
- 1 hr ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 3 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 7 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 20 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
చంపేస్తామంటూ దీపక్ చాహర్ భార్యకు బెదిరింపులు!
- News
వైసీపీ నెల్లూరు కోటకు బీటలు: మరో బిగ్ వికెట్ అవుట్: కోటంరెడ్డికి ఫుల్ సపోర్ట్..!!
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Finance
Vijaya Dairy: విజయ డైరీ నుంచి మరో 100 కొత్త ఉత్పత్తులు..
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్‌లు ఏమిటంటే?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగి పొందటం ఎలా..?
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ పేరుతో సరికొత్త ఒరవడికి నాందిపలుకుతూ 2009లో ప్రారంభమైన వాట్సాప్ మెసేజింగ్ సేవలు అంతకంతకూ తన మార్కెట్ పరిధిని విస్తరించుకుంటూ పోతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యాప్‌లో యాడ్ అవుతూ వస్తోన్న కొత్త ఫీచర్లు వ్యక్తుల మధ్య సంభాషణల తీరుతెన్నులను పూర్తిగా మార్చేసాయి.

వాట్సాప్ నుంచి ఈ మధ్యకాలంలో లాంచ్ అయిన బెస్ట్ ఫీచర్లలో 'Delete for Everyone' ఒకటి. ఈ ఫీచర్ ద్వారా పొరపాటున పంపిన మెసేజ్‌లను 7 నిమిషాలలోపు వెనక్కి తీసుకునే వీలుంటుంది. అయితే ఈ ఫీచర్‌ను సర్‌పాస్ చేసేలా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ హ్యాక్ డిలీట్ కాబడిన మెసేజ్‌లను తిరిగి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ట్రిక్ మీ ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే తప్పనిసరిగా మీ వాట్సాప్ అకౌంట్ లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ అయి ఉండాలి.

స్టెప్ 1 :
ముందుగా 'Notification History' అనే అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2 :
ఈ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తరువాత మీ వాట్సాప్ మెసేజ్‌లను యాక్సిస్ చేసుకునేందుకు గాను యాప్‌కు పర్మిషన్‌ను గ్రాంట్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 3 :
ఆ తరువాతి నుంచి, మీ వాట్సాప్ నెంబర్‌కు మెసేజ్ వచ్చిన ప్రతిసారీ ‘నోటిఫికేషన్ హిస్టరీ' యాప్ మీకు తెలియజేయటంతో పాటు ఆ మెసేజ్‌ను ‘లాగ్' ఫార్మాట్‌లో ఉంచుతుంది.
స్టెప్ 4:
లాగ్ బటన్ పై టాప్ చేసినట్లయితే సంబంధిత మెసేజ్‌లను క్యారెక్టర్ లిమిటేషన్స్‌తో చూపుతుంది.
స్టెప్ 5
ఒకవేళ సెండర్ ఆ మెసేజ్‌లను వాట్సాప్ నుంచి డిలీట్ చేసినట్లయితే నోటిఫికేషన్ హిస్టరీ యాప్, ఆ నోటిఫికేషన్‌ను కూడా మీకు చూపుతుంది.
స్టెప్ 6:
నోటిఫికేషన్ హిస్టరీ యాప్ ద్వారా డిలీట్ అయిన మెసేజ్‌ల వివరాలతో పాటు మేసేజ్ అందిన సమయం అలానే డిలీట్ కాబడిన సమయం కూడా తెలుసుకునే వీలుంటుంది.
వాట్సాప్ ఈ మధ్య కాలంలో లాంచ్ చేసిన కీలక ఫీచర్లలో 'Delete for Everyone' ఒకటి. ఈ ఫీచర్ ద్వారా పొరపాటున పంపిన మెసేజ్‌లను వెనక్కితీసుకునే వీలుంటుంది. డిలీట్ చేయాలనుకుంటోన్న మెసేజ్ పై
కొద్ది సెకన్ల పాటు హోల్డ్ చేసిన ఉంచినట్లయితే డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే 'Delete For Me', 'Delete For Everyone' పేర్లతో రెండు ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. అందులో 'Delete For Everyone' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మెసేజ్ పూర్తిగా డిలీట్ కాబడుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470