డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

By Sivanjaneyulu
|

అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని టెక్స్ట్ మెసేజ్‌లను డిలీట్ చేసేసారా..? కంగారుపడుకండి 99% వరకు వాటిని రికవర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే డీలట్ కాబడిన డేటాలో కొంత మొత్తం మెమరీ మాత్రమే తిరిగి వ్రాయబడుతుంది. కాబట్టి, మెసేజ్‌లు డిలీట్ అయిన వెంటనే రకవరీకి సిద్ధంకండి...

Read More : బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

డేటాను రకవరీ సమస్యను పరిష్కరించేందుకు అనేక పోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి ప్రోగ్రామ్ ను ఎంపిక చేసుకోండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డీలీట్ అయిన ఎస్‌ఎంఎస్‌లను రికవర్ చేసుకునేందుకు కూల్‌మాస్టర్ ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ + కాంటాక్ట్స్ రికవరీ, వండర్ షేర్ ఆండ్రాయిడ్ డేటా రికవరీ వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?
 

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కోల్పొయిన ఎస్ఎంఎస్ డేటాను రికవర్ చేసుకునే క్రమంలో వీటిలో ఏదో ఒక ప్రోగ్రామ్‌ను ముందుగా మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఆ తరువాత ఇన్‌స్టాల్ చేయండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

ఇన్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్ సహాయంతో పీసీకి కనెక్ట్ చేయండి. ఆ తరువాత మీ ఫోన్‌లో యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్ చేయండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్ చేయటానికిఫోన్ ప్రధాన సెట్టింగ్స్‌లోని డెవలపర్ ఆప్షన్స్‌ను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది. డీబగ్గింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీ డివైస్ డిటెక్ట్ కాబడుతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

ఆ తరువాత రికవరీ ప్రోగ్రామ్‌లోని సూచనలను అనసరిస్తూ మీ ఆండ్రాయిడ్ ఫోన్ మెమరీని స్కాన్‌కు సిద్ధమవుతుంది. స్కాన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఫోన్‌లో రికవర్ కాబడిన డేటా, ప్రివ్యూ రూపంలో డెస్క్‌టాప్ పై మీకు కనిపిస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొండటం ఎలా?

వాటిలో మీకు అవసరమైన మెసేజ్ ఫోల్డర్‌ను సెలక్ట్ చేసుకుని రికవర్ యాక్షన్ పై క్లిక్ చేసినట్లయితే సంబంధిత ఫోల్డర్ మీ పీసిలోకి సేవ్ కాబడుతుంది. ఈ విధంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పోగొట్టుకున్న ఎస్ఎంఎస్‌లను రికవర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to recover deleted text messages on your Android phone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X