డిలీట్ అయిన ఫైల్‌ను తిరిగి రికవరీ చేయాలంటే..?
ఆదమరుపునో.. అనుకోకుండానో మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం.
సాధారణంగా మన పీసీలో ఫైళ్లను భద్రపరుచుకునే ‘ఫోల్డర్' కొన్ని సంవత్సరాల కాలంగా పసుపురంగులోనే కనిపిస్తోంది. ఫోల్డర్‌లకు సంబంధించి పరిమాణం ఇంకా ఆకారంలో మార్పులు వచ్చినప్పటికి రంగులో మాత్రం ఏ మార్పు రాలేదు. పీసీలో కనిపించే వందల ఫోల్డర్లు ఒకే రంగును కలిగి ఉండటంతో ముఖ్యమైన ఫోల్డర్‌ను వెతికిపట్టుకోవటం చాలా కష్టమవుతోంది. how set different colours your computer folders ఈ పరిస్థితుల్లో ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను ఎంచుకునే వెలసబాటును కల్పించినట్లయితే వెతుక్కునే బెడద తప్పుతుంది. ఇదే తరహా సౌలభ్యత విండోస్ ఆధారిత పీసీలకు అందుబాటులోకి వచ్చింది. ఫోల్డర్ కలరైజర్ (Folder Colorizer) అనే అప్లికేషన్‌ను విండోస్ పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను సెట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

డిలీట్ అయిన ఫైల్‌ను తిరిగి రికవరీ చేయాలంటే..?
డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది).

డిలీట్ అయిన్ ఫైల్‌ను తిరిగి రాబట్టాలంటే..?
ఒక వేళ ఫైల్ శాస్వుతంగా డిలీట్ అయితే థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌ను ఆశ్రయించాల్సిందే. డేటా రికవరీకి సంబంధించి మిశ్రమ ఫలితాలను రాబ్లట్టే సాఫ్ట్‌వేర్ గెట్ డేటా బ్యాక్ (GET DATA BACK). ఈ పరిజ్ఞానాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సంబంధిత సైట్‌లోకి లాగినై కొంత మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.

డిలీట్ అయిన్ ఫైల్‌ను తిరిగి రాబట్టాలంటే..?
పోయిన ఫైల్‌ను తిరిగిపొందాలనుకునే వారు రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.


Click it and Unblock the Notifications








