Just In
- 17 hrs ago
BSNL యూజర్లకు కొత్తగా రూ.197 వోచర్ ప్లాన్!! 180 రోజుల వాలిడిటీతో కానీ...
- 18 hrs ago
Airtel vs Vi vs Jio: IPL చూడడానికి అవసరమైన అధిక FUP డేటాను అందించే ప్లాన్లు ఇవే...
- 1 day ago
ఐఫోన్ లో Android ఫీచర్లు వాడేందుకు కొత్త యాప్ !
- 1 day ago
Redmi Note 10 ఫోన్లలో టచ్ స్క్రీన్ సమస్యలు..? లాంచ్ అయ్యి నెల కూడా కాలేదు..!
Don't Miss
- News
ప్రభుత్వం నుంచి ఆలయాలకు విముక్తి: తిరుపతి బీజేపీ-జనసేన మేనిఫెస్టో కీలకాంశాలు
- Movies
Vakeel Saab Day 3 collections: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత.. ఆ పరిస్థితులను తొక్కేసిన పవన్ కల్యాణ్ మూవీ
- Sports
SRH vs KKR: ప్చ్.. సరిపోని హిట్టింగ్.. హైదరాబాద్‌కు దక్కని శుభారంభం!
- Finance
టాప్ టెన్‌లోని 4 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.14 లక్షల కోట్లు జంప్
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?
స్మార్ట్‌ఫోన్‌లకు దగ్గర బంధువుల్లా పుట్టుకొచ్చిన మెమరీ కార్డ్‌లు డేటాను స్టోర్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వైరస్ ఇంకా మాల్వేర్ల కారణంగా పలు సందర్భాల్లో డేటాతో నిండి ఉన్న మెమరీ కార్డ్‌లు కరప్ట్ అవుతుంటాయి. డేటా కరప్ట్ అయిన మెమరీ కార్డ్‌లలో మెమరీ అసలు కనిపించదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేసేందుకు పలు ఉత్తమ మార్గాలను మీ ముందుంచుతున్నాం...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?
ముందుగా ఓ శక్తివంతమైన డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ను మీ పీసీలో ఇన్‌స్టాల్ చేయండి. ఉదాహరణ: Photo Rec

కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?
కార్డ్ రీడర్ సహాయంతో మీ మెమరీ కార్డ్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.

కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?
ఆ తరువాత డేటా రికవరీ ప్రోగ్రామ్‌ను రన్ చేసి మీ మెమరీ కార్డ్‌లోని డేటాను రికవర్ చేసుకోండి.

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?
ముందుగా మీ ఫోన్‌లోని డేటా స్టోరేజ్ కార్డ్‌ను మెమరీ కార్డ్ రీడర్ సహాయంతో కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?
కార్డ్ రీడర్ పీసీకి కనెక్ట్ అయిన తరువాత స్టార్ట్ మెనూలోని కంప్యూటర్స్ లోకి వెళ్లి మీ మెమరీ కార్డ్ ఏ రిమూవబుల్ డిస్క్ క్రింద లిస్ట్ అయ్యిందో చూడండి. ఉదాహరణకు: Removable Disk (M:), Removable Disk (H:). డ్రైవర్ లెటర్ ను గుర్తుపెట్టుకోండి.

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?
కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయండి.

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?
మీ పీసీలో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవ్వాలంటే. కీబోర్డ్ లోని (win +R) షార్ట్ కట్ ను ప్రెస్ చేసినట్లయితే Run డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. రన్ డైలాగ్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ok బటన్ పై క్లిక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది.

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?
కమాండ్ ప్రాంప్ట్‌లో chkdsk m: /r, అని టైప్ చేయండి. ఇక్కడ ‘m' అక్షరం డ్రైవ్ లెటర్. మీ డ్రైవ్ ఏ లెటర్ లో ఉంటే లెటర్ ను ‘m' స్థానంలో రీప్లేస్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేసినట్లయితే మెమరీ కార్డ్ లోని ఎర్రర్ లను విండోస్ గుర్తించి వాటిని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999