పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..?

మెయిల్‌ ఎకౌంట్‌ మాత్రమే గుర్తుండి పాస్‌వర్డ్‌ మర్చిపోయినా డేటాను రికవర్‌ చేయవచ్చు.

|

ప్రతి ఈమెయిల్ అకౌంట్‌కు పాస్‌వర్డ్ తప్పనిసరి. యూజర్ తన ఈమెయిల్ అకౌంట్‌‍ను ఓపెన్ చేయవల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ లాగిన్ ఐడీతో పాటు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. కొందరు తమ ఈమెయిల్ అకౌంట్‌లకు సంబంధించి తరచూ పాస్‌వర్డ్‌లను మర్చిపోతుంటారు.

 పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..?

రూ.5000 బడ్జెట్‌లో 4G VoLTE ఫోన్‌లు

పాస్‌వర్డ్ మరిచిపోయిన సందర్భంలో తిరిగి పాస్‌వర్డ్‌ను పొందేందుకు సదరు వెబ్‌సైట్ సర్వర్ కంప్యూటర్‌కు ఓ విజ్ఞప్తిని పంపవల్సి ఉంటుంది. తద్వారా మీ మెయిల్ అకౌంట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను తిరిగి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మెయిల్ సైనప్ పేజీలో కనిపించే Forgotten Password ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా పాస్‌వర్డ్ ను రీసెట్ చేసుకునే ఆప్షన్స్ కనిపిస్తాయి. మెయిల్‌ ఎకౌంట్‌ మాత్రమే గుర్తుండి పాస్‌వర్డ్‌ మర్చిపోయినా డేటాను రికవర్‌ చేయవచ్చు.

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్‌లో వాడుకోవచ్చా..?

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్‌లో వాడుకోవచ్చా..?

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్ అకౌంట్ నిర్వహణ సాధ్యమైనంటోంది జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే యూజర్ తప్పని సరిగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తన పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో ఇన్స్‌‍స్టాల్ చేసుకోవాలి. ఇన్స‌స్టాలేషన్ అనంతరం క్రోమ్ వెబ్ స్టోర్‌లోకి లాగినై జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్‌లో వాడుకోవచ్చా..?

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్‌లో వాడుకోవచ్చా..?

మీరు డౌన్‌లోడ్ చేసిన జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ గూగుల్ క్రోమ్ అప్లికేషన్ పేజీలో నిక్షిప్తం కాబడి ఉంటుంది. అప్లికేషన్‌ను లాంఛ్ చేసిన వెంటేనే ‘Allow Offline Mail', ‘Dont allow offline mail' అనే రెండు ఆప్షన్‌లతో కూడిన వెబ్‌పేజీ ప్రత్యక్షమవుతుంది. ‘Allow Offline Mail'ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో ఉన్న మెయిల్స్‌కు సంబంధించిన వివరాలను జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ స్టోర్ చేస్తుంది. మీరు ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసిన ప్రతిసారీ ఇన్‌బాక్స్‌లోని వివరాలు ఆఫ్‌లైన్ అప్లికేషన్‌లోకి చేరిపోతాయి. ప్రయాణ సందర్భాల్లో ఇంటర్నెట్ సాయంలేకుండానే ఆ వివరాలను మీరు తాపీగా చెక్ చేసుకోవచ్చు.

రెడ్మీ నోట్ 4కు అసలుసిసలైన సవాల్రెడ్మీ నోట్ 4కు అసలుసిసలైన సవాల్

జీమెయిల్ తెలుగులో..
 

జీమెయిల్ తెలుగులో..

మీ జీమెయిల్ అకౌంట్ తెలుగులో కినిపించాలంటే... సెట్టింగ్స్‌లోని లాంగ్వేజ్ ఆఫ్సన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా తెలుగును ఎంపిక చేుసుకోవాలి. ఆ సెట్టింగ్స్‌ను సేవ్ చేసినట్లయితే మీ జీమెయిల్ అకౌంట్‌లోని వివరాలు తెలుగు భాషలో దర్శనమిస్తాయి. తిరిగి ఇంగ్లీష్‌లోకి మార్చుకోవాలనిపిస్తే మరలా సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా ఇంగ్లీష్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ జీమెయిల్ అకౌంట్ వివరాలు తిరిగి ఆంగ్లంలోకి మారిపోతాయి.

ఫోన్ వైరస్‌ను తరిమికొట్టండిలా..?ఫోన్ వైరస్‌ను తరిమికొట్టండిలా..?

జీమెయిల్ నుంచే అన్ని సర్వీసులు..

జీమెయిల్ నుంచే అన్ని సర్వీసులు..

జీమెయిల్ నుంచి గూగుల్‌లో అందుబాటులో ఉన్న అన్ని సర్వీసులను ఒకే క్లిక్కుతో యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకు మీరు చేయవల్సిందల్లా జీమెయిల్ ప్రొఫైల్ ఫోటో పక్కనే కనిపించే యాప్స్ ఐకాన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డ్రాప్‌డౌన్ మోనూలో గూగుల్ ప్లస్, యూట్యూబ్, గూగుల్ ప్లే, న్యూస్, డ్రైవ్ వంటి సర్వీసులను జాబితాగా పొందవచ్చు. మరిన్ని సర్వీసులను పొందాలనుకుంటే అక్కడే కనిపించే ‘మోర్' ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

Best Mobiles in India

English summary
How to Recover Your Forgotten Password. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X