మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

|

కంప్యూటర్ నిర్వహణపై ఇప్పుడిప్పుడే అవగాహనను ఏర్పరచుకుంటున్నవారికి ఫోటోలను రీసైజ్ చేసే ప్రక్రియ కాస్త క్లిష్టతరమైనదిగా అనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ పెయింట్(ఎంఎస్ పెయింట్) ఫీచర్‌ను ఉపయోగించుకుని ఫోటోలను సులభమైన రీతిలో రీసైజ్ చేసే విధానాన్ని నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీకు పరిచయం చేస్తున్నాం.

సమాచార సేకరణలో భాగంగా నేటి తరం యువత దాదాపు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్వేగం మందగిస్తుంటుంది. దీనికి కారణం లోస్పీడ్ ఇంటర్నెట్ అయినా కావొచ్చు లేదా యూజర్ అవగాహన లోపం చేతనైనా కావొచ్చు.

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

ముందుగా మీ పీసీలోని ప్రధాన మెనూలోకి ప్రవేశించి ఎంఎస్ పెయింట్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

డెస్క్‌టాప్ పై ఎంఎస్ పెయింట్ అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే ఫైల్ మెనూలోకి ప్రవేశించి ఓపెన్ బటన్‌ను సెలక్ట్ చేసుకుని రిసైజ్ చేయవల్సిన ఫోటోను ఎంపిక చేసుకోండి.

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?
 
మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

ఇప్పుడు మీరు ఎంపిక చేసుకున్న రిసైజ్ చేయవలసిన ఫోటో పెయింట్ అప్లికేషన్ పేజీ పై ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు ఎంఎస్ పెయింట్ ‘ఇమేజ్ మెనూ'లో కనిపించే రీసైజ్ బటన్ పై క్లిక్ చేయండి.

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

ఇప్పుడు రిసైజ్ ఆప్షన్‌లతో కూడిన ఓ డైలాగ్ బాక్స్ డెస్క్‌టాప్ పై కనిపిస్తుంది. ఈ డైలాగ్ బాక్సులో రీసైజ్ చేయవల్సిన ఫోటోకు సంబంధించి ఫోటో శాతం లేదా ఫోలో పిక్సల్ పరిమాణాన్ని మీకు కావల్సిన రీతిలో మార్చుకునే అవకాశం ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

ఫోటో రీసైజింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే డైలాగ్ బాక్స్ క్రింద కనిపించే OK బటన్ పై క్లిక్ చేయండి.

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

మైక్రోసాఫ్ట్ పెయింట్ ఫీచర్ ద్వారా ఫోటోలను రీసైజ్ చేయటం ఏలా..?

ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా ఫోటో రీసైజ్ కాబడుతుంది. రీసైజ్ చేయబడిన ఫోటోను వేరే పేరుతో కంప్యూటర్‌లో సేవ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది. అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది. డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X