స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

|

దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకమైంది. ఈ నెంబర్ ఆధారంగా ఫోన్ ఆచూకీని రాబట్టవచ్చు. పలు ముందస్తు జాగ్రత్తలను పాటించటం ద్వారా అపహరణకు గురైన ఫోన్‌ను సునాయాసంగా వెతికిపట్టచుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అపహరణకు గరైన స్మార్ట్‌ఫోన్‌ను వెదికి పట్టుకునే మార్గాలను సూచనల రూపంలో మీకందిస్తున్నాం.

 స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

వివరాలు భద్రపరుచుకోండి: మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలను రికార్డు రూపంలో భద్రపరచుకోవటం మంచిది. ఫోన్ ప్రమాదాలకు గురైన సమయాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయి.

భద్రపరచాల్సిన వివరాలు: - ఫోన్ నెంబరు - మోడల్ నెంబరు - రంగు ఇతర గుర్తుల సమాచారం, - పిన్ లేదా సెక్యూరిటీ లాక్ కోడ్, - ఐఎమ్ఈఐ నెంబరు.

 

 స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

సెక్యూరిటీ మార్క్ తప్పనిసరి: అల్ట్రా వైలెట్ పెన్‌ను ఉపయోగించి ఫోన్ ఇంకా బ్యాటరీ పైన మీ అడ్రస్ వివరాలను రాయండి. ఒకవేళ మీ ఫోన్ ఎవరికైనా దొరికినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

 

 స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి (Use the security lock code, or PIN feature, to lock your phone): సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను ఉపయోగించటం ద్వారా అపహరణకు గురైన మీ ఫోన్‌లోని డేటాను ఎవరు చూడలేరు.

 

 స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

పోలీసుకు ఫిర్యాదు చేయండి : ఫోన్ అపహరణకు గురైన వెంటనే సమీపంలోని పోలీసులకు ఫిర్యాదునందించండి. పూర్తి వివరాలను వారికి తెలియజేయటం ద్వారా దర్యాప్తు వేగవంతంగా జరిగే అవకాశముంటుంది.

 

 స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

యాంటీ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు: మీ ఫోన్‌లో యాంటీ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు. వీటి సాయంతో మీ ఫోన్ ఎక్కడున్నది పసిగట్టవచ్చు.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to respond if your smartphone lost. Read More in Telugu Gizbot........

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X