అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

|

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? విశ్వసనీయ వెబ్‌సైట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి. యూజర్ నేమ్ ఇంకా పాస్‌వర్డ్‌లను బహిర్గతం చేయవద్దు. ఆఫర్ల మోజులో పడి అనవసర వెబ్ లింక్‌ల పై క్లిక్ చేయవద్దు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో అనవసరంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయవద్దు. సెక్యూరిటీ కోడ్ విషయంలో జాగ్రత్త వహించండి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తానికి సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీరు కోనుగోలు చేసే వస్తువు డెలివరీకి సంబంధించి పూర్తి వివరాలను క్షున్నంగా తెలుసుకోండి. వస్తువు డెలివరీకి సంబంధించి ఖచ్చితమైన చిరునామాను ఇవ్వండి. షాపింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఆకౌంట్‌లను లాగ్‌అవుట్ చేయటం మరవద్దు. యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను మీ పీసీలో ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు.

అమెజాన్.కామ్‌లో మీరు కొనుగోలు చేసిన వస్తువును అనివార్య కారణాలు రిత్యా రిటర్న్ చేయాలనుకుంటున్నారా..? ఇందుకు అనేక ఆఫ్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని క్రింది స్లైడ్‌షోలో చూసేద్దాం..

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

ముందుగా మీ అమెజాన్‌ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

మీ అకౌంట్ పేజీకి సంబంధించి ఆర్డర్స్ బాక్స్ లోని ‘Your Orders' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?
 
అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

ఇప్పుడు మీ ఆర్డర్‌లకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ కుడివైపు పై భాగంలో కనిపించే Date డ్రాప్‌డౌన్ బాక్స్‌లో orders place in last 30 days ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే గత 30 రోజులుగా మీరు ఆర్డర్ చేసుకున్న వస్తువలకు సంబంధించి ట్రాకింగ్ హిస్టరీ ఓపెన్ అవుతుంది.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

వాటిలో మీరు రిటర్న్ చేయదలుకున్న వస్తువుకు సంబంధించి Available Actionsను సెలక్ట్ చేసుకుని వాటిలో ‘Return Items' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

Return Items' పేజీలో కనిపించే Reason for Return డ్రాప్ డవున్ బాక్స్ లో మీరు ఆ వస్తువును ఎందుకు రిటర్న్ చేయదలచుకున్నారో తెలపవల్సి ఉంటుంది.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

మీరు రిటర్న్ చేసే వస్తువుకు సంబంధించి రీఫండ్ లేదా రీప్లేస్‌మెంట్ కావాలా అన్న విషయాన్ని మీరు నిర్ధారించుకోవల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

మీరు రీప్లేస్ చేయబోయే వస్తువుకు సంబంధించి రిటర్న్ మెయిలింగ్ లేబుళ్లను ప్రింట్ తీసుకుని. వాటిని ఆ వస్తువుకు సంబంధించిన ప్యాకేజీ లోపల బయట భాగాల్లో ఫిక్స్ చేసి సంబంధింత చిరునామాకు పోస్ట్ చేస్తే చాలు.

Best Mobiles in India

English summary
How To Return Items On Amazon. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X