సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

|

సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇంటర్నెట్ అవసరాలను తీరుస్తోంది. గూగుల్ అనేక ఆన్‌లైన్ ఫీచర్ల కలబోత. గూగుల్ కల్పిస్తున్న ఫీచర్లు నెటిజనులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ‘గూగుల్ వెబ్ బ్రౌజర్ ద్వారా ఫోటోలను శోధించిటం ఏలా..?' అనే అంశానికి సంబంధించి పాఠకుల సందేహాలను నివృత్తి చేస్తూ సూచనలతో కూడిన ఓ ప్రత్యేక కథనాన్ని గిజ్‌బాట్ మీ ముందుకు తీసకువచ్చింది.

ఏదైనా అంశం లేదా ప్రదేశానికి సంబంధించిన ఫోటోను గూగుల్ బ్రౌజర్ శోధించదలిచినట్లయితే ముందుగా గూగుల్ హోమ్ పేజీలోకి ప్రవేశించిండి. తరువాతి చర్యగా బ్రౌజర్ పైన వరసలో కనిపించే ఫీచర్స్ ట్యాబ్‌లోని ‘ఇమేజెస్' (Images) ఆప్షన్ పై క్లిక్ చేయండి లేకుంటే http://www.google.co.in/imghp లింక్‌లోకి ప్రవేశించినట్లయితే నేరుగా గూగుల్ ఇమేజ్ పేజీలోకి పంపబడతారు. గూగుల్ ఇమేజ్ పేజీ మీ స్ర్కీన్ పై ప్రత్యక్షమైన వెంటనే మీరు వెదకదలిచిన ఫోటోకు సంబంధించిన వివరాలను గూగుల్ సెర్చ్ కాలమ్‌లో టైప్ చేయండి. మీ కోరకున్న అంశానికి సంబంధించిన ఫోటోలు స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. వాటిలో మీకు కావల్సిన ఫోటోను ఎంపిక చేసుకుని మౌస్ రైట్ క్లిక్ సాయంతో కావల్సిన ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

ఏదైనా అంశం లేదా ప్రదేశానికి సంబంధించిన ఫోటోను గూగుల్ బ్రౌజర్ శోధించదలిచినట్లయితే ముందుగా గూగుల్ హోమ్ పేజీలోకి ప్రవేశించిండి.

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

తరువాతి చర్యగా బ్రౌజర్ పైన వరసలో కనిపించే ఫీచర్స్ ట్యాబ్‌లోని ‘ఇమేజెస్' (Images) ఆప్షన్ పై క్లిక్ చేయండి

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

లేకుంటే http://www.google.co.in/imghp లింక్‌లోకి ప్రవేశించినట్లయితే నేరుగా గూగుల్ ఇమేజ్ పేజీలోకి పంపబడతారు.

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

గూగుల్ ఇమేజ్ పేజీ మీ స్ర్కీన్ పై ప్రత్యక్షమైన వెంటనే మీరు వెదకదలిచిన ఫోటోకు సంబంధించిన వివరాలను గూగుల్ సెర్చ్ కాలమ్‌లో టైప్ చేయండి.

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

మీ కోరకున్న అంశానికి సంబంధించిన ఫోటోలు స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి.

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌లో ఫోటోలను శోధించటం ఏలా..?

వాటిలో మీకు కావల్సిన ఫోటోను ఎంపిక చేసుకుని మౌస్ రైట్ క్లిక్ సాయంతో కావల్సిన ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X