గుర్తు తెలియని ఈ-మెయిల్ పంపటం ఏలా..?
మీ మిత్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆశ్చర్యకర రీతిలో తెలపాలనుకుంటున్నారా..?, అయితే, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న అజ్ఞాత ఈ-మెయిల్ సర్వీస్‌లను ఉపయోగించుకుని మీ మిత్రుడను సరదాగా ఆటపట్టించండి. సాధారణంగా పంపే రెగ్యులర్ ఈ-మెయిల్ పంపినవారి అడ్రస్‌తో పాటు ఇతర సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది. యూజర్ వెబ్ -ఆధారిత ఈ-మెయిల్ విధానం ద్వారా మెయిల్ ఫోస్ట్ చేసినట్లయితే కంప్యూటర్ యెక్క ఐపీ అడ్రస్ సదరు మెయిల్‌తో జత చేయబడుతుంది. మెయిల్ విషయంలో గోప్యత పాటించాలనుకునేవారికోసం అజ్ఞాత ఈ-మెయిల్ (Anonymous Email) విధానం అందుబాటులో ఉంది. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం.... (గమనిక: ఈ సర్వీస్‌ను చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగించటం నేరం)

గుర్తు తెలియని ఈ-మెయిల్ పంపటం ఏలా..?
స్టెప్ 1:
send-email.org అనే సైట్‌ను ఓపెన్ చేయండి.

గుర్తు తెలియని ఈ-మెయిల్ పంపటం ఏలా..?
స్టెప్ 2:
అజ్ఞాత ఇమెయిల్ చేరాల్సిన సుదురు వ్యక్తి ఈ-మెయిల్ ఐడీని టైప్ చేయండి ఉదాహరణకు: [email protected] OR [email protected] etc....

గుర్తు తెలియని ఈ-మెయిల్ పంపటం ఏలా..?
స్టెప్ 3:
మెయిల్‌లో మీరు పంపాల్సిన సందేశాన్ని జత చేయండి.

గుర్తు తెలియని ఈ-మెయిల్ పంపటం ఏలా..?
స్టెప్ 4:
మీ సందేశం 500 పదాలకు మించి ఉండకూడదు.

గుర్తు తెలియని ఈ-మెయిల్ పంపటం ఏలా..?
స్టైప్ 5:
వెరిఫికేషన్ కోడ్‌ను టైప్ చేయండి.
స్టెప్ 6:
వెరిఫికేషన్ కోడ్‌ను టైప్ చేసిన అనంతరం సెండ్ బటన్‌ను క్లిక్ చేరసి మీ అజ్ఞాత ఇ-మెయిల్‌ను విజయవంతంగా అవతలి వ్యక్తికి చేరుతుంది.


Click it and Unblock the Notifications








