స్మార్ట్‌ఫోన్ ఇంట్లో మరిచిపోయారా.. దిగులెందుకు ‘మైటీ టెక్స్ట్’ ఉందిగా!!!

Posted By:

అనుకోకుండానో.. ఆదమరుపునో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇంట్లో మరిచి ఆఫీసుకువెళ్లి పోయారా..? ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవల్సి వస్తే మీ మిత్రుని సెల్ ద్వారా చేసుకోవచ్చు.. సందేశాలు పంపుకోవాలంటే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా పంపుకోవచ్చు. అంతా బాగానే ఉంది మరి మీ ఫోన్‌కు ఏఏ సందేశాలు వచ్చాయో తెలుసుకోవాలంటే..? మీ పీసీలోని క్రోమ్ బ్రౌజర్‌లో 'మైటీ టెక్స్ట్' (MightyText) అనే అప్లికేషన్ ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ ఫోన్‌కు వచ్చిన సందేశాలకు పీసీ ద్వారానే జవాబు ఇవ్వచ్చు.

మైటీ టెక్స్ట్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారాన్ని క్రోమ్ బ్రౌజర్‌లోకి సింక్రనైజ్ చేస్తుంది. తద్వారా ఎమర్జెన్సీ సమయంలో మీ ఫోన్‌కు వచ్చిన సందేశాల వివరాలను క్రోమ్ బ్రౌజర్ ద్వారా తెలసుకోవచ్చు. మైటీ టెక్స్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోంది. డౌన్‌లోడ్ లింక్:

మైటీ టెక్స్ట్ అప్లికేషన్‌ను పీసీలోని క్రోమ్ బ్రౌజర్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్న వెంటనే 'మైటీ టెక్స్ట్ ఐకాన్' బ్రౌజర్ పై ప్రత్యక్షమవుతుంది. మీ గూగుల్ అకౌంట్ ద్వారా అప్లికేషన్‌కు కనెక్ట్ కావల్సి ఉంటుంది.

ల్యాప్‌టాప్‌ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి: లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్ ఇంట్లో మరిచిపోయారా.. దిగులెందుకు ‘మైటీ టెక్స్ట్’ ఉందిగా!!!

స్మార్ట్‌ఫోన్ ఇంట్లో మరిచిపోయారా.. దిగులెందుకు ‘మైటీ టెక్స్ట్' ఉందిగా!!!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot