విండోస్ లో default బ్రౌజర్ ను సెట్ చేయటం ఎలా?

విండోస్ కంప్యూటర్ లో ఏదైనా సైట్స్ కానీ లింక్స్ కానీ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా default బ్రౌజర్ ఓపేన్ అయిపోతుంది.

By Anil
|

విండోస్ కంప్యూటర్ లో ఏదైనా సైట్స్ కానీ లింక్స్ కానీ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా default బ్రౌజర్ ఓపేన్ అయిపోతుంది. అదే విధంగా ఈ మెయిల్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్ గా default బ్రౌసర్ ఓపేన్ అయిపోతుంది. అయితే విండోస్ లో default గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజరు ఉంటుంది. అలా కాకుండా default గా వేరొక పాపులర్ బ్రౌజరుని సెట్ చేయాలంటే ఎలానో ఈ శీర్షిక ద్వారా మీకు తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి.

Google Chrome

Google Chrome

Google chrome బ్రౌజర్ ను default గా సెట్ చేయాలంటే ఈ steps ఫాలో అయిపోండి.
మొదటగా Google Chrome బ్రౌజరుని ఓపెన్ చెయ్యండి
తరువాత పైన బ్రౌజరు రైట్ సైడ్ 3 డాట్స్ ని క్లిక్ చెయ్యండి
అక్కడ వచ్చిన Menuలో Settings ను క్లిక్ చెయ్యండి
తరువాత Default Browser క్రిందన ఉన్న Make default క్లిక్ చెయ్యండి

Mozilla Fire Fox

Mozilla Fire Fox

Mozilla Fire Fox బ్రౌజర్ ను default గా సెట్ చేయాలంటే ఈ steps ఫాలో అయిపోండి.
మొదటగా Mozilla Fire Fox బ్రౌజరుని ఓపెన్ చెయ్యండి
తరువాత పైన బ్రౌజరు రైట్ సైడ్ మూడు లైన్స్ క్లిక్ చెయ్యండి
అక్కడ వచ్చిన Option ని క్లిక్ చెయ్యండి
తరువాత General టాబ్ లో Startup క్రిందన ఉన్న Make Firefox My Default Browser క్లిక్ చెయ్యండి

Opera
 

Opera

Opera బ్రౌజర్ ను default గా సెట్ చేయాలంటే ఈ steps ఫాలో అయిపోండి.
మొదటగా Opera బ్రౌజరుని ఓపెన్ చెయ్యండి
తరువాత పైన బ్రౌజరు లెఫ్ట్ సైడ్ ఉన్న Opera Menu ని క్లిక్ చెయ్యండి
అక్కడ వచ్చిన Menuలో Settings ని ఓపెన్ చెయ్యండి
తరువాత Default browser క్రిందన ఉన్న Make default క్లిక్ చెయ్యండి

 

 

Best Mobiles in India

English summary
How to Set default browser in Windows.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X