Just In
- 26 min ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 3 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 20 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 22 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
Don't Miss
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Movies
టాలీవుడ్ చరిత్రలో పవన్ సంచలనం: అవేమీ లేకుండానే సినిమా.. ఇది ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా!
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Google home పేజి నుండే టైమర్, స్టాప్ వాచ్ సెట్ చేయవచ్చు
ఇప్పుడు ఉన్న ఫీచర్ మరియు స్మార్ట్ ఫోన్ అన్నింటిలోనూ డీఫాల్ట్ గా ఉండే అప్లికేషన్ క్లాక్ or అలారం అప్లికేషన్. ఏదైనా ఒక పని కచ్చితత్వంతో పూర్తి చెయ్యాలి అని అనుకున్నప్పుడు సాధారణంగా టైమర్,స్టాప్ వాచ్ ల కోసం ఈ అప్లికేషన్స్ పైన ఆధారపడుతాం. కాని PC లలో థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కాని, విండోస్ 10 లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో డీఫాల్ట్ గా ఉన్న అప్లికేషన్ ద్వారా కాని సెట్ చేసుకోవడం జరుగుతుంది. కాని బ్రౌసర్ ఓపెన్ చేసి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బ్రౌసర్ లోనే అలాంటి ఫీచర్ ఉంటే బాగుంటుంది అని చాలామంది వినియోగదారులు అనుకుంటూ ఉంటారు . వారికోసం గూగుల్ ప్రత్యేకంగా ఈ సదుపాయాన్ని కల్పించింది.

గూగుల్ home పేజి లో Timer set చేయుట:
వెబ్ బ్రౌజరు మీరు ఏది ఉపయోగిస్తున్నా డీఫాల్ట్ home పేజిగా google.com ని సెట్ చేసుకుని ఉన్నట్లయితే, నేరుగా బ్రౌసర్ అడ్రెస్స్ బార్ లోనే “set timer” కమాండ్ ఇవ్వడం ద్వారా టైమర్ సెట్ చెయ్యవచ్చు. ఉదాహరణకు set timer for 13 minutes అని నేరుగా బ్రౌసర్ అడ్రెస్స్ బార్ లోనే టైప్ చేసి టైమర్ సెట్ చేసుకొనవచ్చు. google.com ని home పేజిగా సెట్ చెయ్యని పక్షంలో google.com సైట్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బార్ లో set timer అని కమాండ్ ఇవ్వవలసి ఉంటుంది. మనం టైమర్ సెట్ చేసిన వెంటనే start toggle stop గా మారడం చూడవచ్చు, అలాగే రీసెట్ toggle కూడా ఉంటుంది తిరిగి యధాస్థితికి వచ్చేందుకు.
డీఫాల్ట్ గా టైమర్ 5 నిమిషాలకు చూపుతుంది. అక్కడ స్టార్ట్ పైన క్లిక్ చెయ్యడం ద్వారా టైమర్ ను స్టార్ట్ చెయ్యవచ్చు. లేదా timer పై క్లిక్ చేసి మీకు కావలసిన టైం ని సెట్ చేసి స్టార్ట్ పై క్లిక్ చేయవచ్చు. టైమర్ పూర్తి అవగానే ringtone ద్వారా అలర్ట్ చేస్తుంది. అప్లికేషన్ కుడివైపు దిగువబాగాన సౌండ్ మ్యూట్ చేయడం కొరకు సౌండ్ బట్టన్ మరియు ఫుల్ స్క్రీన్ లో టైమర్ , stop watch లను సెట్ చేసుకోవడానికి ఫుల్ స్క్రీన్ బటన్స్ కనిపిస్తాయి.
గూగుల్ home పేజి లో stop watch వినియోగించుట:
పైన చెప్పిన విధంగానే గూగుల్ హోం పేజి సెట్ చేసిన బ్రౌసర్ లో వెబ్ అడ్రెస్ లో set timer అని కమాండ్ ఇవ్వడం ద్వారా కాని, లేదా google.com లో సెర్చ్ బార్ లో “Set timer” అని కమాండ్ ఇవ్వడం ద్వారాకాని స్టాప్ వాచ్ వినియోగించవచ్చు. అవసరాన్ని బట్టి స్టార్ట్ , స్టాప్ , రీసెట్ మరియు ఫుల్ స్క్రీన్ toggles వినియోగించుకోవచ్చు. stop watch క్లిక్ చేసినప్పుడు సౌండ్ toggle కనపడదు.
ఇది లాప్టాప్ మరియు PC వినియోగదారులకు ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చదువుకునే సమయాల్లో, exercise, working ఇలా అనేక సందర్భాలలో కచ్చితత్వం కోసం ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470