ఒక PCకి రెండు మానిటర్లా? ఎలా?

By: Madhavi Lagishetty

కొన్ని ఏండ్ల క్రితం డ్యుయల్ మానిట్ ఏర్పాటు అనేది ఒక క్లిష్టమైన మరియు ఖరీదైన పని. కానీ నేడు, టెక్నాలజీ డెవలప్ అయ్యింది. అంతేకాదు మానిటర్లు చాలా చీప్ గా లభిస్తున్నాయి.

ఒక PCకి రెండు మానిటర్లా? ఎలా?

అంతేకాదు, విండోస్ OSకూడా స్థానికంగా అందుబాటులో ఉన్న ఫీచర్స్ కు అనుమతిస్తుది. ఇది అంతకుముందు అందుబాటులో లేదు. థర్డ్ పార్టీ డ్యుయల్ మానిటర్ సాఫ్ట్ వేర్ను ఉపయోగించి మాత్రమే సాధ్యపడింది.

ఒక పీసీకి రెండు మానిటర్లు కనెక్ట్ చేయ్యాలంటే మనకు ఏం అవసరం?

మొదట రెండు మానిటర్లు...పూర్తిగా వేర్వేరు మానిటర్లను కలిగి ఉండటం మంచింది. కానీ రెండు మానిటర్లు మీకు మంచి వీక్షణ ఫలితాలను అందిస్తాయి. ఎందుకంటే..మీరు వేర్వేరు మానిటర్లను ఉపయోగించినప్పుడు స్పష్టత లేకుండా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది అటోమెటిక్ గ్గా పునపరిమాణం అవుతుంది.

ప్రారంభమైన నోకియా 6 సేల్

వెనువెంటనే చెక్ చేయడానికి వెనక కనెక్షన్లు ఉన్నాయి. సాధారణంగా మనకు మల్టిపుల్ ఇన్ పుట్ లను కలిగి ఉన్న మానిటర్ అవసరం లేదు. కానీ రెండు మానిటర్ల కోసం రెండు వేర్వేరు ఇన్ పుట్స్ అవసరం. ఈ సందర్భంలో మల్టీపుల్ ఇన్ పుట్స్ తో మానిటర్ను కొనుగోలు చేయడం మంచింది.

రెండవది గ్రాఫిక్స్ కార్డు! సాధారణంగా మానిటర్లు మదర్ బోర్డ్ లేదా గ్రాఫిక్స్ కార్డును అనుసంధానించబడి ఉంటాయి. గ్రాఫిక్స్ కార్డులకు వచ్చినప్పుడు..ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ మానిటర్ కనెక్షన్లకు మద్దతిస్తుంది. మదర్ బోర్డులు ఒకటి లేదా ఇద్దరికి సపోర్ట్ చేస్తాయి. సో మీరు మల్టీపుల్ రిజల్ట్ను ఒకే గ్రాఫిక్స్ కార్డు తగినంతగా లేదా మల్టీపుల్ గ్రాఫిక్స్ కార్డులు ఎంచుకోవాలి.

విండోస్ లో డ్యుయల్ మానిటర సెట్టింగ్స్....

మీరు సెకండ్ మానిటర్ ను కనెక్ట్ చేసినప్పుడు విండోస్ ఆటోమెటిక్ గ్గా దాని గుర్తించి మానిటర్ పై సెకండ్ డెస్క్ టాప్ ను చూపుతుంది. డెస్క్ టాప్లో రైట్ క్లిక్ చేసి డిస్ ప్లే సెట్టింగ్స్ ను ఎంచుకోవాలి. మీరు ఫస్ట్ మానిటర్ను కేటాయించవచ్చు. ఒకసారి మీరు దాన్ని సెలక్ట్ చేసుకుంటే..మీ డిస్ ప్లే స్క్రీన్ ను అనుకూలపరచడానికి మీరు తీసుకోబడుతుంది. ఇక్కడ మీరు ఒక మానిటర్ ను సూచించే నెంబర్ ను చూస్తారు.

అడ్వాన్స్డ్ డిస్ ప్లే సెట్టింగ్స్ కు వెళ్లడం ద్వారా మీరు మానిటర్ యొక్క రెసల్యూషన్ ను సర్దుబాటు చేయవచ్చు. అంతేకాకుండా టాస్క్ బార్న్ కూడా కుడివైపుకు క్లిక్ చేసి...ప్రాపర్టీస్ కు వెళ్లవచ్చు.

మీరు మల్టీపుల్ డిస్ ప్లే..ను సెలక్ట్ చేసినప్పుడు అన్ని డిస్ ప్లేలో టాస్క్ బార్ ను చూపించాలా వద్దా అనేదాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు. చివరగా...మీరు నేపథ్యాలతో పని చేస్తున్నప్పుడు వ్యక్తగతీకరణ కింద నేపథ్యం కోసం స్పాన్ ఎంపిక చేసుకోవడం ద్వారా మీరు రెండు మానిటర్లలోనూ ఒక ఇమేజ్ ను చూడవచ్చు.

Read more about:
English summary
A few years back, setting up dual monitor used to be a complicated task and even expensive at times. But today, its not! Check here on how to set up dual monitors for your PC
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot