మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

By Sivanjaneyulu
|

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న దాదాపు ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్‌లను కలిగి ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చాటింగ్ ఇంకా ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు వాయిస్ కాలింగ్ కూడా సాధ్యమవుతోంది. నేటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆర్టికల్‌లో భాగంగా మొబైల్ నెంబర్‌తో పనిలేకుండా వాట్సాప్ అకౌంట్‌ను సెటప్ చేసే విధానాన్ని తెలుసుకుందాం..

Read More : ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి పచ్చి నిజాలు

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

ముందుగా వాట్సాప్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకోండి.

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

యాప్ విజయవంతంగా ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఓపెన్ చేసి సెటప్ ప్రాసెస్‌ను మొదలుపెట్టండి.

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

గూగుల్ ప్లే స్టోర్‌లోకి TextNow యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?
 
మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తరువాత సెటప్ ప్రాసెస్ మొదలుపెట్టండి. సెటప్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే TextNow యాప్ మీకో ప్రత్యేకమైన నెంబర్ ను కేటాయిస్తుంది. ఆ నెంబర్ ను ఓ పేపర్ పై రాసుకోండి.

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌ను వెరిఫికేషన్ బాక్సులో ఎంటర్ చేయండి.

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

వెరిఫికేషన్ బై ఎస్ఎంఎస్ ఆప్షన్ కోసం 2 నిమిషాల పాట ఎదురు చూడండి. ఎస్ఎంఎస్ రానట్లయితే వెరిఫికేషన్ బై కాల్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

ఇప్పుడు TextNow యాప్‌లోకి వెళ్లండి. వాట్సాప్ వెరిఫికేషన్ కాల్ మీకు అందుతుంది. ఆ కాల్‌లో చెప్పే వెరిఫికేషన్ నెంబర్‌ను నోట్ చేసుకోండి.

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

మొబైల్ నెంబర్‌ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

ఇప్పుడు వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి సంబంధిత కాలమ్‌లో వెరిఫికేషన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. అంతే మీ వాట్సాప్ అకౌంట్ రన్ అయిపోతుంది.

Best Mobiles in India

English summary
How to setup WhatsApp without a Mobile Number. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X