Just In
- 7 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 9 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 12 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 15 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్’ రూపంలో చూడటం ఏలా..?

సాధారణంగా మనం మెయిల్ ఓపెన్ చేసుకునేందుకు టైప్ చేసే పాస్‌వర్డ్ ఇలా ******స్టార్ల రూపంలో కనిపిస్తుంది. అయితే, మీ పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్'(Test) రూపంలో చూడాలనుకుంటున్నారా... ఇలాచేయండి.
స్టెప్ 1: ముందుగా మీ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్‌వర్డ్‌ను సంబంధిత కాలమ్స్‌లో టైప్ చేయండి. అనంతరం పాస్‌వర్డ్ ఫీల్డ్‌లో రైట్‌క్లిక్ చేసి ఇన్స్‌స్పెక్ట్ ఎలిమెంట్ (Inspect element) పై క్లిక్ చేయండి.
స్టెప్ 2: అప్పుడ్చు వచ్చే విండోలో ‘పాస్‌వర్డ్'(password) అనే పదాన్ని తొలగించి ఎంటర్(Enter) ప్రెస్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు మీ పాస్ట్‌వర్డ్ టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది.
ఆదమరుపునో.. అనుకోకుండానో మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం.డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది).ఒక వేళ ఫైల్ శాస్వుతంగా డిలీట్ అయితే థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌ను ఆశ్రయించాల్సిందే. డేటా రికవరీకి సంబంధించి మిశ్రమ ఫలితాలను రాబ్లట్టే సాఫ్ట్‌వేర్ గెట్ డేటా బ్యాక్ (GET DATA BACK). ఈ పరిజ్ఞానాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సంబంధిత సైట్‌లోకి లాగినై కొంత మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.పోయిన ఫైల్‌ను తిరిగిపొందాలనుకునే వారు రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470