స్మార్ట్‌ఫోన్ వెలుతురు అత్యంత ప్రమాదకరమా..?
స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌ల ద్వారా వెలువడే ప్రకాశవంతమైన బ్లూ కలర్ లైట్‌ను రాత్రుళ్లు చూడటం శరీరానికి, మెదడుకు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మానుకోవటం చాలా కష్టమైనా పనే అయినా మానుకోక తప్పదంటున్నారు నిపుణులు. రాత్రుళ్లు నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్‌ఫోన్ వెలుగును చూడటం వల్ల బ్రెయిన్ గందరగోళానికి గురై ‘మెలాటోనిన్' (melatonin) అనేక కీలకమైన హార్మోన్‌ను ఉత్పత్తి చేయటం మానేస్తుందట. ఈ హోర్మన్ ఉత్ఫత్తి ఆగిపోవటం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతిని నిద్ర వేళలకు భంగం వాటిల్లే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా తలెత్తే మరిన్ని సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....
Read more : బుల్లెట్ వేగంతో ఇంటర్నెట్, ఆ బ్రౌజర్ మీ ఫోన్‌లో ఉందా..?

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా తలెత్తే మరిన్ని సమస్యలు
రాత్రుళ్లు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించటం వల్ల మీ నిద్ర షెడ్యూల్ దెబ్బతింటుంది. ఈ ప్రభావం మెదడు పై చూపటంతో మరసటి రోజు మీరు చేసే ఏ పనిలోనూ ఏకాగ్రత చూపించలేరు.

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా తలెత్తే మరిన్ని సమస్యలు
స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా సంభవించే నిద్ర లోపం మిమ్మల్నిమానసికంగా మరింత బలహీన పరచగలదు.

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా తలెత్తే మరిన్ని సమస్యలు
స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా సంభవించే సుధీర్ఘ నిద్ర కొరత మీరు న్యూరోటాక్సిన్ స్థాయిని మరింత పెంచేస్తుంది. ఈ కారణంగా మీరు మంచి నిద్రను కోల్పొతారు.

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా తలెత్తే మరిన్ని సమస్యలు
స్మార్ట్‌ఫోన్ లైట్ ఎక్స్‌పోజర్ కారణంగా మెలాటోనిన్ హార్మోన్‌ను కోల్పొయిన వారిని ఒత్తిడి చుట్టుముడుతుంది.

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా తలెత్తే మరిన్ని సమస్యలు
స్మార్ట్‌ఫోన్ బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ మీలోని మెలాటోనిన్ హార్మోన్ ను దెబ్బతీయటమే కాదు మీలో ఒబేసిటీ రిస్క్‌ను సృష్టిస్తుంది.

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా తలెత్తే మరిన్ని సమస్యలు
స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూలైట్ స్ర్కీన్ కంటి చూపును దెబ్బ తీసే ప్రమాదముందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా తలెత్తే మరిన్ని సమస్యలు
స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కంటిశుక్లాలలకు దారితీసే ప్రమాదముందా..? అన్న అంశం పై పరిశోధనలు జరుగుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా తలెత్తే మరిన్ని సమస్యలు
స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ ఎక్స్‌పోజర్ మీలోని మెలాటోనిన్ హార్మోన్‌ను దెబ్బతీయటమే కాకుండా బ్రెస్ట్ ఇంకా ప్రోస్టేట్ కాన్సర్‌లను సృష్టించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Click it and Unblock the Notifications